Breaking News

USA: ఎప్‌స్టీన్ స్కాండిల్... ప్రముఖుల పేర‍్లు

Published on Sat, 01/31/2026 - 04:59

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండిల్‌కు సంబంధించి మూడు మిలియన్ల పత్రాలను అమెరికా లా డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. వీటిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్, పాప్‌ స్టార్ మైకేల్ జాక్సన్‌కు సంబంధించి సంచలన విషయాలు ప్రచురించింది.

అమెరికాని ఊపు ఊపేసిన  ఎప్‌స్టీన్  సంబంధించి దాదాపు 3ం లక్షల పత్రాలు, 2వేల వీడియోలు అమెరికా న్యాయ విభాగం అధికారులు విడుదల చేశారు. అయితే అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్, పాప్ స్టార్ మైకెల్ జాక్సన్‌ల ఫోటోలు బయిటకు వచ్చాయి. వాటితో పాటు ఈ ఫైల్స్‌లో మైక్రోసాప్ట్ ఫౌండర్ బిల్‌గ్రేట్స్ పేరు కూడా ఉంది. అంతేకాకుండా ఈ మెయిల్ లో బిల్‌గ్రేట్స్, రష్యాన్ అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన మెయిల్‌లో ఉన్నట్లు డైలీ మెయిల్ నివేదిక తెలిపింది.

2013 జులై 18న ఎఫ్‌స్టీన్ తనకు తానుగా ఒక సుదీర్గమైన మెయిల్ రాసుకున్నారని అందులో గేట్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరు సంవత్సరాల స్నేహానికి ముగింపు పలికారని తెలిపారు. బిల్‌గేట్స్ ఈ అంశంపై గతంలోనే చింతించారు. ఎఫ్‌స్టీన్‌తో తనకు పరిచయం ఉండడంతో చాలా విచారకరమన్నారు.  అయితే ఎఫ్‌స్టీన్‌తో పరిచయమే తమ విడాకులకు ప్రధాన కారణమని బిల్‌గేట్స్ మాజీ ప్రేయసి మెలిండా అన్నారు.  

అయితే ప్రస్తుతం విడుదలైన ఫైల్స్‌లో బాధితుల పేర్లు, ఫోటోలు, ఎట్టిపరిస్థితుల్లో బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అక్కడి న్యాయశాఖ అధికారులు తెలిపారు.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)