భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..
Breaking News
Elon Musk: బిల్‌గేట్స్‌పై ఎలన్ మస్క్ అసభ్య ట్వీట్
Published on Sat, 04/23/2022 - 19:33
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది మస్క్ తాజాగా ఓ దిగజారుడు చర్యకు పాల్పడ్డాడు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను అవమానపరిచేలా శనివారం ఓ దారుణమైన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశాడు.
ఐఫోన్‌లో ఆమధ్య ప్రెగ్నెంట్ మెన్(అఫీషియల్ ప్రకటన చేయకపోయినా అదే నిజం!) ఎమోజీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు బిల్‌గేట్స్, మరోవైపు ఆ ఎమోజీ ఫొటోను ఉంచి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఒకవేళ మీరు త్వరగా బో**ను కోల్పోవాల్సి వస్తే.. అంటూ ఓ చిల్లర కామెంట్‌ను క్యాప్షన్‌గా ఉంచాడు.
దానికి అసభ్యమైన అర్థం వస్తుంది. అందుకే మస్క్‌ను అతని ఫాలోవర్స్ తిట్టిపోస్తున్నారు. ఇందులో పలువురు ప్రముఖులు సైతం ఉండడం విశేషం. ఏ మత్తులో ఈ కామెంట్ చేశాడో, దాని వెనకాల కారణం ఏంటో తెలియదుగానీ.. ఈ ట్వీట్ ట్విటర్‌లో పెనుదుమారాన్నే రేపుతోంది ఇప్పుడు!.
in case u need to lose a boner fast pic.twitter.com/fcHiaXKCJi
— Elon Musk (@elonmusk) April 23, 2022
చదవండి👉🏼: నెట్‌ఫ్లిక్స్‌పై మస్క్ కామెంట్లు ఎందుకంటే..
Tags : 1