Breaking News

US Elections: రోజుకో ఓటర్‌కు రూ.8.4 కోట్లు!

Published on Mon, 10/21/2024 - 09:21

పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌ను ట్రంప్‌కు అనుకూలంగా మార్చేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌ తాయిలాలు ప్రకటిస్తున్నారు. వాక్‌ స్వాతంత్య్రం, తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు చేసే స్వింగ్‌ స్టేట్లలో రిజిస్టరయిన ప్రతి ఓటరుకు 47 డాలర్లు ఇస్తానని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఆయన మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. పెన్సిల్వేనియాలో శనివారం నుంచి రిజిస్టర్డ్‌ ఓటర్ల నుంచి రోజూ డ్రా తీసి ఎంపికైన ఓటరుకు దాదాపు రూ.8.4 కోట్లు అందజేస్తామని చెప్పారు. నవంబర్‌ 5 ఈ లాటరీ కొనసాగుతుందన్నారు.  

కమలా హారిస్, ట్రంప్‌ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతుండటం తెలిసిందే. అమెరికా ఎన్నికల చట్టం ప్రకారం ఇలా తాయిలాలు ప్రకటించడం చట్టబద్ధమేనని స్లేట్‌ మేగజీన్‌ తెలిపింది. ఇది ట్రంప్‌కు ఓటేసే వారిని గుర్తించేందుకు జరిగే ప్రయత్నమే తప్ప, ఓటేయడానికి అభ్యరి్థకి నేరుగా డబ్బు చెల్లించడం కిందకు రాదని పేర్కొంది. ఇదే నిబంధనను అవకాశంగా తీసుకుని బెన్‌ అండ్‌ జెర్రీస్‌ సంస్థ 2008లో ఎన్నికల రోజున ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఐస్‌క్రీం అందజేస్తామని ప్రకటించింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)