Breaking News

గవర్నర్‌ రేసు..వివేక్‌ రామస్వామికి ట్రంప్‌ మద్దతు

Published on Tue, 02/25/2025 - 11:26

వాషింగ్టన్‌:భారత సంతతికి చెందిన బయోటెక్‌ బిలియనీర్‌ వివేక్‌రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ఆయనను ఒహియో గవర్నర్‌ అభ్యర్థిగా  బలపరుస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్‌ తన ఎక్స్‌ ఖాతాలో వివేక్‌ను కొనియాడుతూ పోస్టు చేశారు. 

‘గొప్ప రాష్ట్రమైన ఒహియో గవర్నర్‌ పదవికి వివేక్‌ రామస్వామి  పోటీలో ఉన్నారు. నాకు వివేక్‌ బాగా తెలుసు. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అధ్యక్ష అభ్యర్థిగా నాతో  పోటీ పడ్డాడు. అమెరికాను ప్రేమించే వ్యక్తి వివేక్‌. అతడు ఒహియోకు గొప్ప గవర్నర్‌ అవుతాడు. వివేక్‌కు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా’అని ట్రంప్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

వచ్చే ఏడాది జరగనున్న ఒహియో గవర్నర్‌ ఎన్నికల కోసం వివేక్‌ రామస్వామి సోమవారం సిన్సినాటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిలియనీర్‌ ఇలాన్‌ మస్క్‌ కూడా వివేక్‌కు మద్దతు ప్రకటించి గుడ్‌లక్‌ చెప్పడం విశేషం. అయితే వివేక్‌ ఒహియో గవర్నర్‌గా రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీ చేయాలంటే ముందు పార్టీ ప్రైమీరీల్లో విజయం సాధించాల్సి  ఉంటుంది. ప్రైమరీల్లో వివేక్‌తో ఇద్దరు రిపబ్లికన్‌ నేతలు పోటీ పడుతున్నారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)