Breaking News

అమెరికా రవాణామంత్రిగా ఫాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాత 

Published on Wed, 11/20/2024 - 05:06

వాషింగ్టన్‌: అమెరికా రవాణా మంత్రిగా ఫాక్స్‌ న్యూస్‌ హోస్ట్‌ సాన్‌ డఫీని నామినేట్‌ చేస్తున్నట్లు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఫాక్స్‌ న్యూస్‌కు సంబంధించి ట్రంప్‌ యంత్రాంగంలో ఇది రెండో నియామకం కావడం విశేషం. ఫాక్స్‌న్యూస్‌ హోస్ట్‌ పీట్‌ హెగ్సెత్‌ను రక్షణ మంత్రిగా ట్రంప్‌ ఇప్పటికే నామినేట్‌ చేయడం తెలిసిందే. డఫీ నియామకాన్ని సెనేట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. 

రాజకీయాలు, మీడియా, రియాలిటీ, టీవీ రంగాల్లో విస్తరించిన వైవిధ్యమైన కెరీర్‌ ఆయన సొంతం. 1990ల చివర్లో ఎంటీవీ ‘ది రియల్‌ వరల్డ్‌: బోస్టన్‌’లో కాస్ట్‌ మెంబర్‌గా ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. తరువాత ‘రోడ్‌ రూల్స్‌: ఆల్‌ స్టార్స్‌’లో కనిపించారు. 2010లో విస్కాన్సిన్‌ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికవడంతో డఫీ రాజకీయ జీవితం మొదలైంది. 2019లో రాజీనామా చేసి ఫాక్స్‌ న్యూస్‌ కంట్రిబ్యూటర్‌గా చేరారు. ప్రస్తుతం ఫాక్స్‌ బిజినెస్‌లో ‘ది బాటమ్‌ లైన్‌’ వ్యాఖ్యాతగా ఉన్నారు. 2022లో విస్కాన్సిన్‌ గవర్నర్‌ పదవిని తిరస్కరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)