Breaking News

అమెరికా అటార్నీ జనరల్‌గా మ్యాట్‌ గేజ్‌ ఎంపిక

Published on Fri, 11/15/2024 - 04:51

వాషింగ్టన్‌: తనకు అత్యంత విధేయుడిగా పేరొందిన అమెరికా పార్లమెంట్‌ సభ్యుడు మ్యాట్‌ గేజ్‌ను తదుపరి అమెరికా అటార్నీ జనరల్‌గా ఎంపికచేశారు. ‘‘ ఫ్లోరిడా నుంచి అమెరికా కాంగ్రెస్‌కు సేవలందిస్తున్న మ్యాట్‌ గేజ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించడం గౌరవంగా భావి స్తున్నా. విపక్ష నేతలపైకి న్యా య వ్యవస్థను ఆ యుధంగా వాడే పెడపోకడకు గేజ్‌ ముగింపు పలు కు తారని భావి స్తున్నా. 

సరిహద్దులను కాపాడుతూ, నేరముఠాల పనిపట్టి, న్యాయ వ్యవస్థపై అమెరికన్లలో సన్నగిల్లిన నమ్మకాన్ని గేజ్‌ మళ్లీ పెంచుతారని ఆశిస్తున్నా. జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌లోని వ్యవస్థాగత అవినీతిని గేజ్‌ అంతమొందిస్తారు’’ అని ట్రంప్‌ గురువారం ప్రకటించారు. విలియం అండ్‌ మేరీ కాలేజ్‌ ఆఫ్‌ లాలో పట్టభద్రుడైన గేజ్‌ అమెరికా న్యాయవ్యవస్థలో సంస్కరణ కోరుకునే వ్యక్తిగా పేరొందారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)