Breaking News

గ్రేట్‌ వారియర్‌.. గ్రామసింహంపై ప్రశంసల వర్షం

Published on Sun, 07/31/2022 - 10:25

కొన్ని సందర్భాల్లో జంతువుల చేసే పనులు చూస్తే ఔరా అనిపిస్తుంది. మనుషులు ఆలోచనతో చేయలేని పనులను సైతం జంతువులు చేసి చూపిస్తాయి. తాజాగా ఓ కుక్క చేసిన పని చేసి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. రిపబ్లిక్ ఆఫ్ జార్జియాలోని రోడ్డు ఆ సమయంలో రద్దీగా ఉంది. వాహనాలు బిజీ బిజీగా రోడ్డుపై తిరుగుతున్నాయి. ఈ క్రమంలో కొంత మంది చిన్నారులు రోడ్డు దాటడానికి సిద్దంగా ఉన్నారు. ఇంతలో ఓ పెంపుడు కుక్క అక్కడికి వచ్చి వారికి సాయం అందించింది. రోడ్డును బ్లాక్‌ చేసి వాహనాలను ఆపి.. పిల్లలు రోడ్డుదాటేలా చూసుకుంది. 

చిన్నారులు రోడ్డును క్రాస్‌ చేస్తున్న సమయంలో డాగ్‌.. క్రాసింగ్ గార్డ్‌లాగా విధులు నిర్వహించింది. కార్లు ముందుకు కదులుతుంటే కుక్క గర్జిస్తూ వాటిని ఆపింది. ఈ క్రమంలో చిన్నారులు సురక్షితంగా రోడ్డు దాటారు. అనంతరం కుక్క కూడా రోడ్డు మీద నుంచి బయటకు వెళ్లిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. వీడియో ఆఫ్‌ ది డే, గ్రేట్‌ వారియర్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: చేసిన కర్మకు తక్షణ ప్రతిఫలం.. ఈ వీడియో చూస్తే కాదనలేరు!

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)