Breaking News

యూకే PR పరిమితి పెంపు.. భారతీయుల ఆందోళన

Published on Wed, 02/04/2026 - 04:44

యుకే ప్రభుత్వం శాశ్వత నివాసం కోసం దరఖాస్తు పరిమితిని పెంచడంపై ‍అక్కటి పార్లమెంటులో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  ఇది అమలైతే అక్కడ  వివిధ పనులు నిర్వహిస్తున్న వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అక్రమ వలసలను నియంత్రించడంలో భాగంగా యూకే ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లో పనిచేస్తున్న విదేశీయులు శాశ్వత పౌరసత్వం దరఖాస్తు చేసుకోవడం కోసం ఐదేళ్ల కాల పరిమితిని పదేళ్లకు పెంచేలని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది.

స్కిల్ట్ వర్కర్స్, హెల్త్ అండ్ కేర్‌ వీసాలపై వారు అక్కడి ఐఎల్‌ఆర్ (శాశ్వత నివాసం)  అప్లై చేసుకోవాలంటే ప్రస్తుతం ప్రస్తుతం ఐదేళ్ల వరకూ ఉంది. అయితే దానిని పదేళ్లకు పెంచాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. దీంతో ఆదేశంలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే  ఈ అంశంపై అక్కడి పార్లమెంటులో ఇది వరకే చర్చలు జరిగాయి.  

అయితే మీడియం స్కిల్స్ ఉద్యోగాలకు వీసా పరిమితి పెంచడం వల్ల ILRకు అర్హతపొందే వ్యక్తుల సంఖ్య తగ్గుతుందని ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ అక్రమంగా యూకేలో ILRకోసం  ప్రయత్నిస్తే వారి వీసా రద్దు చేయడంతో పాటు దేశ బహిష్కరణ చేస్తామని అక్కడి అధికారులు హెచ్చరించారు  

 

#

Tags : 1

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)