Breaking News

వెనెజువెలాపై మరొకసారి కాల్పుల మోత

Published on Tue, 01/06/2026 - 12:50

వెనిజువెలా రాజధాని కారకాస్‌లోని మిరా ఫ్లోరెస్ అధ్యక్ష ప్యాలెస్‌ సమీపంలో మరొకసారి భారీ కాల్పులు మోత మోగింది.  అమెరికా సైన్యం వెనెజువెలా అధ్యక్షుడు మడురోను పట్టుకున్న రెండు రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం(జనవరి 5వ తేదీ) రాత్రి ఈ ఘటన జరిగింది. ప్యాలెస్‌పై   డ్రోన్లు దాడి చేశాయి. వాటిని చూసి వెనెజువెలా భద్రతా దళాలు సైతం కాల్పులు జరిపాయి. ఇందుకు కారణం తెలియపోయినా ఇది అమెరికా దాడి తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతల భాగంగా భావిస్తున్నారు.

అమెరికా సైన్యం జనవరి 3న మడురో మరియు ఆయన భార్యను పట్టుకుని న్యూయార్క్‌కు తరలించింది. - : వెనిజువెలా పార్లమెంట్‌ డెల్సీ రోడ్రిగ్స్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయించింది. గ అమెరికాతో సహకరించడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు రోడ్రిగ్స్‌ అమెరికాతో సహకరించడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు, కానీ మడురోను అమెరికా బంధీగా పేర్కొన్నారు., మడురోపై డ్రగ్ ట్రాఫికింగ్ కేసులు న్యూయార్క్ కోర్టులో కొనసాగుతున్నాయి. 
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు