Breaking News

ఒకేసారి 1415 మంది విద్యార్థుల ఆట.. వీరికి రికార్డులు కొత్తేం కాదు..

Published on Mon, 09/26/2022 - 15:25

రికార్డుతో ఆటలు... రెడ్‌లైట్‌... గ్రీన్‌లైట్‌.. పిల్లలాడుకునే ఆట. కానీ 1415 మంది యూనివర్సిటీ విద్యార్థులు ఆడి రికార్డు సృష్టించారు. గతంలో 1203 మంది విద్యార్థులు నెలకొల్పిన రికార్డును కాలిఫోర్ని యా ఇర్వైన్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ బద్దలు కొట్టారు. ఈ క్రెడిటంతా దక్షిణ కొరియా డ్రామా ‘స్క్విడ్‌ గేమ్‌’దేనంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే... లాస్ట్‌ ఇయర్‌ క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగాయి.

మిగతా విద్యార్థులెలా ఉన్నా.. ఫస్ట్‌ ఇయర్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు, ఈ ఇయర్‌ వస్తున్న వారికి యూనివర్సిటీ కొత్త. ఈ ఏడాది వెల్‌కమ్‌ వీక్‌ను భిన్నంగా నిర్వహించాలకుని, ఈ ఆటతో రికార్డు నెలకొల్పింది. విద్యార్థులు కూడా బాగా ఎంజాయ్‌ చేశారు. ఏ ఆటనే విషయం పక్కన పెడితే... ఆడటం బాగుందని సీనియర్‌ విద్యార్థులు సైతం అంటున్నారు. యూనివర్సిటీకి ఈ రికార్డులు కొత్తేం కాదు.. 2012 డాడ్జ్‌బాల్, 2013లో వాటర్‌ పిస్టల్‌ ఫైట్, 2015 క్యాప్చర్‌ ద ఫ్లాగ్‌ లార్జెస్ట్‌ గేమ్, 2017లో బెలూన్‌ ట్యాగ్‌తో రికార్డులు సృష్టించింది.  

Videos

పథకాలు అమలు చేస్తున్న కానీ కాంగ్రెస్‌కి ప్రజల్లో వ్యతిరేకత

కెనడా విదేశాంగశాఖ మంత్రిగా అనితా ఆనంద్...

Chandrasekhar Reddy: విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం.. చంద్రబాబుపై ఫైర్

Rain Alert: అరేబియా సముద్రంలో బలపడుతున్న గాలులు

జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు

బలూచ్ గడ్డపై జెండా పాతిన తొలి హిందూ యువతి

హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశ రెండో భాగం నిర్మించేందుకు కసరత్తు

Miss World Contestants: రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట సందర్శన

వైఎస్ జగన్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

బయటపడుతున్న తుర్కియే కుట్రలు

Photos

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)