Breaking News

Hamburg: రైల్వేస్టేషన్‌లో కత్తితో దాడి.. 12 మందికి గాయాలు

Published on Sat, 05/24/2025 - 07:13

హాంబర్గ్‌: జర్మనీలోని హాంబర్గ్‌(Hamburg)లో ఘోరం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్‌లో ఒక దుండగుడు కత్తితో జరిపిన దాడిలో 12 మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం హాంబర్గ్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కనీసం 12 మంది వరకూ గాయపడ్డారని జర్మనీకి చెందిన బిల్డ్ వార్తాపత్రిక పేర్కొంది. ఈ ఘటనలో అనుమానిత దుండగుడిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు.
 

ఈ దాడిలో గాయపడిన వారిలో ముగ్గురు బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. దాడికి గల కారణం ఏమిటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదని బిల్డ్ తెలిపింది. రైల్వే స్టేషన్‌(Railway station)లోకి అకస్మాత్తుగా చొరబడిన ఒక వ్యక్తి పలువురిని గాయపరిచినట్లు  బిల్డ్‌ పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు హాంబర్గ్ పోలీసులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు.

ఇది కూడా చదవండి: కొంకణ్‌ రైల్వే విలీనం.. ఇప్పుడేం జరగనుంది?

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)