Breaking News

12వేల అడుగుల శిఖరం ఎక్కిన 102 ఏళ్ల వృద్ధుడు

Published on Thu, 08/28/2025 - 13:08

టోక్యో: ఏదైనా సాధించాలని అనుకుంటే దానికి వయసు ఎంతమాత్రం అడ్డంకి కాదని ‘కోకిచి అకుజావా’ నిరూపించాడు. జపాన్‌కు చెందిన ఈ 102 రెండేళ్లు వృద్ధుడు హృద్రోగంతో బాధపడుతున్నాడు. అయినా దానిని లెక్కచేయకుండా అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు.

1923లో జన్మించిన కోకిచి అకుజావా, నెలల తరబడి శిక్షణ పొందిన తర్వాత ఈ నెల ప్రారంభంలో జపాన్‌లోని అత్యంత ఎత్తయి శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అకుజువా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ శిఖరాన్ని చివరిసారి అధిరోహించినప్పటి కన్నా ఇప్పుడు ఆరేళ్లు పెద్దవాడినని అన్నారు. నాడు 96 ఏళ్ల వయసులో 3,776 మీటర్ల (12,388-అడుగులు) శిఖరాన్ని అధిరోహించానన్నారు. పశువుల పెంపకందారుడు, అకుజావా  స్వచ్ఛంద సేవకునిగా, పెయింటర్‌గా పేరొందారు. గత జనవరిలో తాను హైకింగ్ చేస్తున్నప్పుడు కాలుజారి పడ్డానని, హృద్రోగాన్ని  ఎదుర్కొన్నానని అయినా పర్వాతారోహ శిక్షణకు వెనుకడుగు వేయలేదన్నారు.

తాను చాలా వేగంగా  కోవడాన్ని వైద్యులు కూడా నమ్మలేకపోయారని అకుజావా  తెలిపారు. కుటుంబంలోని వారు వద్దని చెప్పినప్పటికీ అకుజావా పర్వాతారోహణ ప్రయత్నాన్ని విరమించలేదు. ఎద్దయిన పర్వతం మౌంట్ ఫుజిని మూడు రోజులలో అధిరోహించాడు. రాత్రి వేళ విశ్రాంతి తీసుకుంటూ అధిరోహణ కొనసాగించాడు. ఈ ప్రయత్నంలో కొందరు సహచరులు అతనికి సాయం అందించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)