Breaking News

World Kebab Day 2024 నోరూరించే కబాబ్స్‌ , స్మోకీ , జ్యూసీ.. వీటికథ పెద్దదే!

Published on Fri, 07/12/2024 - 17:35

కబాబ్‌..ప్రస్తుత కాలంలో ఆహార  ప్రియులకు పరిచయం అవసరం లేని వంటకం.  వెజ్‌, నాన్‌వెజ్‌, అనేక రకాలుగా కబాబ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని  సంపాదించుకున్నాయి. ప్రపంచ కబాబ్ దినోత్సవం సందర్భంగా  కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

ప్రపంచ కబాబ్ దినోత్సవం 2024: కబాబ్ డే అనేది కబాబ్‌ల  రుచికరమైన సంప్రదాయాన్ని గౌరవించడానికి జూలై రెండవ శుక్రవారం ప్రపంచ కబాబ్ డే జరుపుకుంటారు. అరబిక్ పదం ‘కబాబ్’ అంటే ‘కాల్చినది’ లేదా ‘వేయించినది’ అని అర్థం. కబాబ్‌లు మధ్ యప్రాచ్యం, మధ్యధరా  దక్షిణాసియా వంటకాలలో ఇది చాలా పాపులర్‌.  ఆ తరువాత ఇది  భారతదేశం, టర్కీ ,పర్షియాలో ప్రసిద్ధి చెందింది.

నాన్-వెజ్ కబాబ్స్‌ను చికెన్‌, మటన్‌,  తదితర మాంసాన్ని కొన్ని గంటలపాటు వివిధ రకాలైన మసాలా దినుసులలో మెరినేట్ చేసిన తర్వాత స్కేవర్లపై నిప్పు మీద కాల్చి స్మోకీ ఫ్లేవర్లతో తయారు చేస్తారు. శాకాహారులు  సోయాబీన్ కబాబ్‌లు లేదా పనీర్, తదితర కబాబ్‌లను తయారు చేసుకోవచ్చు

పాపులర్‌ కబాబ్స్‌ 
అత్యంత ప్రసిద్ధ కబాబ్‌లలో టర్కీకి చెందిన డోనర్ కబాబ్ ఒకటి. భారతదేశానికి గలౌటీ కబాబ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 'గలూటి' అంటే నోటిలో కరిగిపోయేది  అని అర్థం.  17వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్‌లో న ఔద్ నవాబ్ వజీర్ మీర్జా అసద్-ఉద్-దౌలా కోసం దీన్ని తయారు చేశారట. నవాబుకు వయసు పెరిగేకొద్దీ, పళ్ళు రాలడం ప్రారంభించడంతో, ఇష్టమైన రుచికరమైన పదార్థాన్ని ఆస్వాదించేందుకు  దీన్ని కనిపెట్టారు.  మరో ప్రసిద్ధ కబాబ్ రకంలెబనాన్‌కు చెందిన షవర్మా, అలాగే పాకిస్తాన్ నుండి సీక్ కబాబ్ ఇతర పాపులర్‌ కబాబ్స్‌.

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)