Breaking News

అక్కడ రావణ దహనం జరగదు..ఆయనకు రాఖీ కట్టి పూజిస్తారట!

Published on Tue, 10/20/2026 - 15:59

విజయదశమి పర్వదినం రోజున దేశవ్యాప్తంగా రావణ దహనాలు జరుగుతుంటాయి. అపర జ్ఞాని, విద్యాంసుడైన రావణుడు ఒక్క స్త్రీ బలహీనతే విలన్‌గా మార్చిందని మనం కథల్లో చదువుకున్నాం. కానీ అక్కడ మహిళలు రావణుడిని తమ సోదరుడుగా గౌరవించడం విశేషం. అక్కడ ఆడవాళ్లకు రావణుడే దైవం. ఎక్కడంటే..

పంజాబ్‌లోని లూధియానా జిల్ల పాయల్‌ అనే పట్టణ వాసులకు రావణుడే దైవం. అక్కడ మహిళలు తమ సోదరుడు లాంటి వాడని, తమకు రక్షణ కల్పిస్తాడని విశ్వసిస్తారు. అంతేగాదు అతడిని పూజిస్తే తీరని కోరక అంటూ ఉండదని అక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం కూడా. పైగా అక్కడ భారీ రావణుడి విగ్రహం ఉంది. వాళ్లంతా రావణుడిని దేవుడిగా 18 ఏళ్ల నుంచి కొలుస్తున్నారట. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన విధం కూడా అత్యంత విచిత్రం.

దసరా పండుగ రోజున అందరు రావణుడిని నిందిస్తూ దిష్టిబొమ్మలు తగలబెడితే..అక్కడ రావణుడుని విద్వాంసుడు, జ్ఞానికగా కొలుస్తారు. అంతేగాదు వాళ్లంతా ఇవాళ మన చుట్టూనే ఎంతమంది రావణులు ఉన్నారని, అభం శుభం తెలియని చిన్నారులను చిందిమేస్తున్నారని అంటున్నారు. వాళ్లకు మించిన భయంకర రాక్షసులు ఇంకేవరని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వాళ్లనే శిక్షించాలి కానీ రావణుడిని కాదని అంటున్నారు. పైగా ఆయన్ను అపర శివ భక్తుడు, గొప్పవాడు అని కీర్తిస్తుండటం విశేషం.  

ఈ విగ్రహం వెనుక కథ..
దశాబ్దాల క్రితం ఒక స్థానికుడు రావణుడు విగ్రహాన్ని నిర్మించాలని కల వచ్చిందట. దాంతో అతడు నిజంగానే ఈ విగ్రహాన్ని నిర్మించాడని చెబుతున్నారు స్థానికులు. అయితే ఈ రావణుడు విగ్రహం ఏర్పాటు విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా..లెక్కచేయకుండా నిర్మించాడట. ఆ తర్వాత కాలక్రమేణ అందరూ తెలియకుండానే రావణుడినా ఆరాధించటం ప్రారంభించినట్లు కథనం.

ఇదీ చదవండి: వెల్నెస్‌ కోచ్‌గా డెంటిస్ట్‌..! కట్‌చేస్తే ఇవాళ ఏకంగా..

 

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)