Breaking News

వెడ్డింగ్‌ అయినా, ఈవినింగ్‌ పార్టీ అయినా.. ఆల్‌టైమ్‌ అట్రాక్షన్‌ షావల్‌ టాప్స్‌

Published on Fri, 01/03/2025 - 10:50

ఇండో–వెస్ట్రన్‌ స్టైల్‌ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండేదే. బ్రైడల్‌ అయినా క్యాజువల్‌ అయినా  ప్రత్యేక సందర్భం అయినా  మీ డ్రెస్‌ని కేప్‌/షావల్‌/ జాకెట్‌గా  పేరున్న ఒకే ఒక టాప్‌తో  లుక్‌ని పూర్తిగా మార్చేయవచ్చు. 

మెడ నుంచి భుజాల మీదుగా చేతులను కప్పుతూ ఉంటుంది కాబట్టి దీనిని షావల్‌ టాప్‌ అంటుంటారు. ఈ టాప్‌ లుక్‌ మోడల్‌ని స్టైల్‌కి తగినట్టు మార్చుకోవచ్చు. ట్రెండ్‌లో ఉన్న ఈ మోడల్‌ జాకెట్స్‌ హుందాతనం, రిచ్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. 

వివాహ వేడుకల్లో గ్రాండ్‌గా వెలిగిపోవాలంటే ఎంబ్రాయిడరీ చేసిన కేప్‌ని ఎంచుకోవచ్చు. 

గెట్‌ టు గెదర్‌ వంటి ఈవెనింగ్‌ పార్టీలకు లేస్‌తో డిజైన్‌ చేసిన టాప్‌తో స్టైల్‌ చేయచ్చు. 

శారీ గౌన్స్‌ మీదకు మాత్రమే అచ్చమైన పట్టు చీరలకు కూడా ఈ సింగిల్‌ పీస్‌తో స్పెషల్‌ అట్రాక్షన్‌ను తీసుకురావచ్చు. 

లెహంగా బ్లౌజ్‌ మీదకు దుపట్టా ప్లేస్‌ షాల్‌ జాకెట్‌ మరింత ప్రత్యేకతను తీసుకు వస్తుంది. 

థ్రెడ్‌ వర్క్, ప్రింటెడ్‌ షావల్‌ జాకెట్స్‌ ఇండో వెస్ట్రన్‌ డ్రెస్సులకు స్పెషల్‌ లుక్‌ని జత చేస్తాయి.

సందర్భాన్ని బట్టి ఒక డ్రెస్‌ను  గ్రాండ్‌గా ధరించవచ్చు అదే మోడల్‌ని సింపుల్‌గానూ  అలంకరించవచ్చు.
 

                     

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)