Breaking News

వాట్‌ యాన్‌ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!

Published on Fri, 06/30/2023 - 15:59

చిన్న పిల్లలకు హెయిర్‌ కట్‌ చేయడం అంత ఈజీ కాదు. ఎవరో ఒకళ్లు వాళ్లని కదలకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవాల్సిందే. ఓ పక్క వాళ్ల ఏడుపులు, పెడబొబ్బలు..మరోవైపు ఎంతలా పట్టకున్నా కదలిపోతూనే ఉంటారు. దీంతో గాయాలు వారికి, హైరానా పడటం మన వంతు అవుతుంది. హెయిర్‌ కట్టింగ్‌ షాపులోనూ లేదా మన ఇంటి దగ్గరైన అంతే పరిస్థితి. అలాంటి సమయంలో ఈ అమ్మ తన చిన్నారికి హెయిర్‌ కట్టింగ్‌ చేసిన ట్రిక్‌ని ఫాలో అయ్యితే చాలు. ఆ తల్లి మాత్రం భలే మంచి టెక్నిక్‌ కనుక్కుంది. చూస్తే కచ్చితంగా వాట్‌ యాన్‌ ఐడియా! అని నోరెళ్లెబెట్టకుండా ఉండరు.

వివరాల్లోకెళ్తే..ఆమె తన చిన్నారికి హెయిర్‌ కట్టింగ్‌ చేసేందుకు ఓ అట్ట ప్యాకింగ్‌ బాక్స్‌ని తీసుకుంది. ముందు ఆ బాక్స్‌లో తన చిన్నారి కదలకుండా కూర్చొనేలా వాటికి రెండు హోల్స్‌ పెట్టుకుంది. ఆ తర్వాత ఆ చిన్నారిని ప్యాకింగ్‌ బాక్స్‌లో ఆ రెండు హోల్స్‌లోకి రెండు కాళ్లు వచ్చేలా ఉంచి కూర్చొబెట్టింది. ఆ తర్వాత తల మాత్రం బయటకు ఉండేలా..చిన్నారి బాడీ, చేతులు కదలకుండా బాక్స్‌ని టేప్‌తో ప్లాస్టర్‌ వేసేసింది. ఆ తర్వాత ట్రిమ్మింగ్‌ మిషన్‌తో చక్కగా పిల్లాడికి హెయిర్‌ కట​్‌ చేసేసింది. ఆ తల్లి ఆలోచనకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే కదా!. కాగా, అందుకు సంబంధించిన వీడియోని ఐపీఎస్‌ ఆఫీసర్‌ రూపిన్‌ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: టమాటా ధర పెరిగిందని టెన్షన్‌ వద్దు..ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!)

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)