Breaking News

పాలీవర్కింగ్‌ గురించి విన్నారా..?

Published on Sun, 06/01/2025 - 09:16

ముంబైకి చెందిన సారా ఒక టెక్‌ కంపెనీలో టాలెంటెడ్‌ మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌. యోగా ఇన్‌స్ట్రక్టర్, ఫ్రీలాన్స్‌ కాపీరైటర్‌గా కూడా పనిచేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ప్రైమరీ జాబ్‌ చేసే సారా సాయంత్రం తరువాత లోకల్‌ స్టూడియోలో యోగా పాఠాలు చెబుతుంది. వీకెండ్స్‌లో ఫ్రీలాన్స్‌ రైటింగ్‌ ప్రాజెక్ట్‌లు చేస్తుంటుంది.

పాలీవర్కింగ్‌ వల్ల ఆర్థికస్థిరత్వం తోపాటు తన పాషన్‌ను కూడా కొనసాగించే వీలు కలుగుతోంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం...పాలీవర్కింగ్‌. కోవిడ్‌ మహమ్మారి తరువాత ఈ ధోరణి బాగా పెరిగింది. అస్థిరమైన ఉద్యోగాల కారణంగా యువ ఉద్యోగులు మునుపెన్నడూ లేనంతగా కష్టపడుతున్నారు.

‘వోల్‌ ల్యాబ్స్‌’ సర్వే ప్రకారం 46 శాతం మంది ఉద్యోగులు సెకండరీ జాబ్‌ చేస్తున్నారు. అమెరికన్‌ ఉద్యోగుల్లో అత్యధికంగా ఉన్న మిలీనియల్స్‌లో 52 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో 24 శాతం మంది మూడు ఉద్యోగాలు చేస్తున్నారు. 

33 శాతం మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పనులు చేస్తున్నారు. ఇక జెన్‌ జెడ్‌లో సగం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ పాలసీలు పాలీవర్కింగ్‌’ ట్రెండ్‌కు కారణం. ‘ఆదాయం పెంచుకోవడం మాత్రమే కాదు, అనేక రకాల నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ఈ ట్రెండ్‌ ఉపకరిస్తుంది’ అంటుంది సారా. 

(చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..)

#

Tags : 1

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)