Breaking News

కూరల్లో ఆలివ్‌ ఆయిల్‌ వాడుతున్నారా? ఏమవుతుందో తెలుసా?

Published on Thu, 11/16/2023 - 16:04

మనం తినే ఆహారం మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చాలామంది రోజంతా మందకొడిగా ఉన్నట్లు ఫీలవుతుంటారు.మంచి పోషకాలు, విటమిన్లు ఉండే ఆహారం తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం.

►వాల్‌నట్స్‌ను రోజూ తీసుకోవడం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వాల్‌నట్స్‌లోని ప్రోటీన్‌ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరుకు చక్కగా పనిచేస్తాయి. ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల,  మెమరీ పవర్ మెరుగుపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

► చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు మెరుగుపరచడానికి చక్కగా పనిచేస్తాయి. చేపలను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది.
► స్ట్రాబెర్లీలు మెదడు చురుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది.షఆహారంలో ఎక్కువగా ఉడికించిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలతో ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
► నట్స్‌ ఆహారంలో అధికంగా ఉండేలా డైట్‌ ప్లాన్‌ చేసుకోవడం మంచిది.
► మాంసాహారం ఇష్టమైతే, దానితోపాటు ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోండి. 

► ఆహారంలో వాడే నూనెలకు బదులు ఆలివ్‌ ఆయిల్‌ ఉండేలా చూసుకోండి. ∙రోజులో ఎక్కువసార్లు నీళ్లు తాగండి.
► కాఫీ, టీ లను పరిమితంగా తీసుకోండి. ఒకవేళ తాగాల్సి వస్తే దానికి బదులు గ్రీన్‌ టీ, లెమన్‌ టీ వంటివి తీసుకోండి.
►ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకోడానికి బదులు తాజా పళ్లను తీసుకోవడం మంచిది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)