Breaking News

మైండ్‌ఫుల్‌ కిచెన్‌ మూమెంట్‌

Published on Sat, 11/15/2025 - 13:45

‘అబ్బో... ఈరోజు కూడా వంట చేయాలా!’ అని బద్దకిస్తారు కొద్దిమంది. అలాంటి వారిని కూడా ‘ఆహా...ఈరోజు కూడా వంట చేస్తాను’ అని ఉత్సాహంగా వంటగది (Kitchen) వైపు అడుగులు వేయించడమే.. మైండ్‌ఫుల్‌ కిచెన్‌ మూమెంట్‌. కిచెన్‌ అనేది ఇప్పుడు కేవలం కిచెన్‌ మాత్రమే కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, అలవాట్లకు సంబంధించి సృజనాత్మక ఆలోచనల కేంద్రంగా, ప్రయోగశాలగా మారడమే.. మైండ్‌ఫుల్‌ కిచెన్‌ మూమెంట్‌ (Mindful Kitchen Movement).

‘నిజమైన ఆరోగ్యం అనేది అవగాహనతోనే మొదలవుతుంది. మనం ఏమి తింటామో అనే దానిలోనే కాదు, మనం ఎలా వండుతాము అనేదానితోనూ ఆరోగ్యం (health) ప్రారంభం అవుతుంది. సృష్టించడం, పోషించడం, పునరుద్ధరించడానికి సంబంధించి వంటగదికి నిశ్శబ్ద శక్తి ఉంది. తినడం కోసం కాదు రిలాక్స్‌ కోసం వంట చేస్తున్నామని 65 శాతం కంటే ఎక్కువ మంది మంది వినియోగదారులు చెబుతున్నారు’ అంటున్నారు కుక్‌వేర్‌ బ్రాండ్‌ కుమిన్‌ కో కో ఫౌండర్స్‌ నిహారిక జోషి, ఉదిత్‌ లేఖీ. 

చ‌ద‌వండి: బుజ్జి కుక్క‌పిల్లను భ‌లే కాపాడారు! 
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)