Breaking News

వెదికితేనే కదా... దారి : ఇషితా బన్సల్‌ సక్సెస్‌ స్టోరీ

Published on Sat, 07/05/2025 - 11:47

‘స్క్రాప్‌ టు స్ట్రక్చర్‌’ నినాదంతో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సెక్టార్‌లోకి అడుగుపెట్టిన  ప్లానెక్స్‌ రీసైకిలింగ్‌’ (plannex recycling) కంపెనీ వినూత్న ఆవిష్కరణలకు పెద్ద పీట వేసింది. ‘వెదికితేనే కదా... దారి తెలిసేది’ అంటున్న   ప్లానెక్స్‌  కో–ఫౌండర్‌ ఇషిత బన్సాల్‌ ( Ishita Bansal) ఎప్పటికప్పుడు సరికొత్త లక్ష్యాలతో ముందుకు వెళుతోంది.

వ్యాపార కుటుంబంలో పుట్టిన ఇషితకు వాణిజ్య విషయాలు కొట్టిన పిండి. పాఠశాల విద్య పూర్తయిన తరువాత దుబాయ్‌లోని ‘అమెరికన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ దుబాయ్‌’లో చేరి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో డిగ్రీ చేసింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత తమ కుటుంబ ఆధ్వర్యంలోని ‘ఇన్‌టెక్స్‌ టెక్నాలజీస్‌’లో చేరింది. ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే ఇ–వేస్ట్‌ గురించి ఆలోచించింది. ఈ సమస్య గురించి లోతుగా అధ్యయనం చేసింది. ఆ తరువాత యశ్‌రాజ్‌ భరద్వాజ్, యువరాజ్, హర్షి గిలర్‌లతో కలిసి దిల్లీ కేంద్రంగా  ప్లానెక్స్‌ రీసైకిలింగ్‌’ మొదలుపెట్టింది. 

 చదవండి: ఒకప్పటి సెక్యూరిటీ గార్డే .. ఇపుడు మైగేట్‌ యాప్‌ సీఈవో!
మైక్రో–రీసైకిలింగ్‌ యూనిట్‌లను వికేంద్రీకరించడం ద్వారా కంపెనీ కొత్త అడుగు వేసింది. చెత్త సేకరించే కార్మికులకు గౌరవప్రదమైన ఉపాధిని అందించడంతో పాటు వారి ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టింది. వారి కోసం నైపుణ్య అభివృద్ధి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది  ప్లానెక్స్‌ ఈ సంవత్సరం 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల  ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: Antidepressants మహిళలు సేఫే, బట్‌ పురుషులకే!
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)