Breaking News

వాట్‌! సబ్బు తినడం ఇష్టమా? చివర్లో ట్విస్ట్‌ అదిరిపోలా..!

Published on Tue, 10/10/2023 - 13:06

ఎన్నో వైరల్‌ వీడియోలు చూసుంటాం. చాలా విభిన్నంగా ఓ రేంజ్‌లో నెటిజన్లు కట్టేపడేసి వీడియోలు ఉంటాయి. అట్లాంటి ఓ షాకింగ్‌ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. పైగా దానికి ఇచ్చిన క్యాప్షన్‌ చూస్తేనే షాకింగ్‌గా ఉంది. ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూస్తే చివర్లో ఉన్న ట్విస్ట్‌ దిమ్మతిరిగేలా ఉంది.

ఇంతకీ ఈ వీడియోలో ఏ ముందుంటే..ఓ చిన్నది తనకు సబ్బులు తినడం ఇష్టం అంటూ ఓ ఫేమస్‌ బ్రాండ్‌ సబ్బును చేతిలోకి తీసుకుంది. మరో చేత్తో లిక్విడ్‌ హ్యండ్‌ వాష్‌ పట్టుకుంది. ఈ రెండింట్లో ఏది టేస్ట్‌ బావుంటుంది అంటూ..ఆమె ఆ సబ్బుని ఏదో చాక్లెట్‌ని తింటున్నంతగా ఇష్టంగా లాగించేస్తుంది. నిజంగా సబ్బేనా అలా ఎలా తినేస్తుందరా బాబోయ్‌! అన్నట్లుగా టెన్షన్‌గా చూస్తుంటే..చివరల్లో ఓ చిన్న ట్విస్ట్‌.. ఓస్‌ ఇదేనా అనిపిస్తుంది.

ఆ వీడియో చివర్లో ఆ సబ్బుని కట్‌ చేసి చూపిస్తున్నప్పుడూ అసలు విషయం అర్థమవుతుంది. నెట్టింట వైరల్‌ అవుతున్న ఆ వీడియోని చూసిన నెటిజన్లు సబ్బుని తినడం ఏంట్రాబాబు అని అనుకున్నాం. ఊహించుకుంటేనే ఏదోలా అనిసించింది. థ్యాంక్‌ గాడ్‌ హమ్మయా! అది కేక్‌ అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. 

(చదవండి: ఈ మోడల్‌ ధరించిన కాస్ట్యూమ్‌ చూస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!)


 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)