Breaking News

Shree Naval Kishori: పద్ధతిగా పాపులర్‌ అయ్యింది

Published on Sat, 07/20/2024 - 21:04

సోషల్‌ మీడియాలో పాపులారిటీ సంపాదించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదిప్పుడు. అందుకే రోటీన్‌కు భిన్నంగా ఆలోచన చేస్తున్నారు కొందరు. అయితే.. తన గాత్రానికి హవభావాల్ని జోడిస్తూ భక్తిరసాన్ని వొలికిస్తూ .. పాపులారిటీ సంపాదించుకుంది శ్రీ నవల్‌​ కిషోరీ Shree Naval Kishori. 

పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ఈ అమ్మాయి.. గత ఏడాది జూన్‌లో సోషల్‌ మీడియాలో అడుగుపెట్టింది. సంప్రదాయ దుస్తులు.. నుదట నామాలు ధరించి భక్తి పాటలే ప్రధానంగా ఆమె వీడియోలు చేస్తోంది. 

 అలా ఏడాది తిరగకముందే ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌, ఇతరత్రా ఫ్లాట్‌ఫామ్స్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే.. మ్యూజికల్‌ యాప్స్‌తోనూ అలరిస్తోంది. 

 

నార్త్‌-సౌత్‌ తేడా లేకుండా.. అన్ని ప్రాంతాల నుంచి నెటిజన్లు ఈ యంగ్‌ డివోషనల్‌ సింగర్‌ను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఉదయం నుంచి ఆమె అప్‌లోడ్‌ చేసే ప్రతీ వీడియోకు లక్షల్లో లైకులు, వ్యూస్‌. 

 

శ్రీ నవల్‌ క్రేజ్‌ ఇక్కడితోనే ఆగిపోలేదు. తనను అనుసరిస్తూ అనుకరించి వీడియోలు చేస్తున్న వాళ్లను సైతం ఆమె ఎంకరేజ్‌ చేస్తుండడం విశేషం.

Videos

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)