Breaking News

బంగారంలా మెరిసింది

Published on Fri, 09/05/2025 - 12:56

మన దేశానికి చెందిన పన్నెండేళ్ల వాన్షీ మొదలియార్‌ జపాన్‌లోని టోక్యో ఒపెరా సిటీ కన్వర్ట్‌ హాల్‌లో జరిగిన ఇంటర్‌నేషనల్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో బంగారు పతకం గెలుచుకుంది. పాశ్చాత్య సంగీత పోటీలలో కనిపించే యూరప్, యూఎస్, రష్యా, జపాన్‌ కళాకారుల ఆధిపత్యాన్ని బ్రేక్‌ చేసింది వాన్షీ. ‘నా పేరు గోల్డ్‌ ఫస్ట్‌ ప్రైజ్‌కు ప్రకటించినప్పుడు సంతోషంగా అనిపించింది. 

టోక్యో వేదిక మీద నిలబడి భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా అనిపించింది. ఇది నా ప్రయాణానికి ఆరంభం మాత్రమే’ అంటున్న వాన్షీ గత సంవత్సరం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌’లో సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంది. 

అయిదు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని పుణెలో ‘రహెల్‌ అకాడమీ ఆఫ్‌ మ్యూజిక్‌’లో సంగీత ప్రయాణం ప్రారంభించింది వాన్షీ. ‘లండన్, న్యూయార్క్‌లలో ప్రదర్శనలు ఇవ్వాలనేది నా కోరిక. సంగీతానికి సరిహద్దులు లేవు. కొత్త భాషలు, కొత్త సంగీత రీతులు నేర్చుకోవాలనుకుంటున్నాను’ అంటుంది వాన్షీ. 

(చదవండి: కైరాన్‌ అంటే మాటలు కాదు!)

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)