Breaking News

రష్మిక కసరత్తు మామూలుగా లేదుగా...! వీడియో వైరల్‌

Published on Fri, 03/22/2024 - 10:09

టాలీవుడ్‌, బాలీవుడ్‌ అంతటా తన సత్తా చాటుకుంటున్న స్టార్ హీయిన్‌ రష్మిక మందన్న ఫిట్‌నెస్‌ కోసం తెగ కష్టపడుతోంది. మండు వేసవిలో జిమ్‌లో చెమటలు కక్కుతోంది.  జిమ్‌లో కసరత్తు  చేస్తున్న నెట్టింట్‌ హల్‌ చల్‌ చేస్తోంది. నేషనల్ క్రష్ వీడియో చేసి ఫ్యాన్స్‌ అంతా అబ్బురపడుతున్నారు. హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే... ఆ మాత్రం  చేయాల్సిందే.. కీప్‌ గోయింగ్‌ అంటూ కమెంట్‌ చేస్తున్నారు. 

సోషల్‌  మీడియాలో ఎపుడూ ఫ్యాన్స్‌కు దగ్గరగా   ఉండే ఈ  భామ తాజాగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.ప్రస్తుతం ఇది  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో  జిమ్‌లో వర్కవుట్స్‌  చేస్తున్న వీడియోలనుచాలాపోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోయిన సమంత కూడా ఇలాంటి వీడియోలను గతం చాలా పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా గంటల తరబడి జిమ్‌  చేయడం, కష్టమైన వర్కవుట్స్‌ చేయడం ఆమెకి బాగా అలవాటు. ఆమె బాడీ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది. 

కరియర్‌ పరంగా చూస్తే  సూపర్‌, డూపర్‌ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటోంది. ఇటీవల పుష్ప,  యానిమల్‌ లాంటి సినిమాలతో అటు సౌత్‌, ఇటు నార్త్‌లోనూ  బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం   అల్లు అర్జున్ కాంబోలో  పుష్ప2లో మరోసారి తన హవా  చాటుకునేందుకు సిద్దమవుతోంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు