Breaking News

Taylor Swift: 14 స్పాట్‌లలో టాప్‌లో తొలి ఆర్టిస్ట్‌గా.. రికార్డుల సునామీ!

Published on Fri, 05/03/2024 - 09:54

‘బిల్‌బోర్డ్‌ హాట్‌ 100 చాట్‌లో 14 స్పాట్‌లలో టాప్‌లో నిలిచిన తొలి ఆర్టిస్ట్‌గా చరిత్ర సృష్టించింది పాప్‌ సెన్సేషన్‌ టేలర్‌ స్విఫ్ట్‌. టేలర్‌ లేటెస్ట్‌ ఆల్బమ్‌ ‘ది టార్చర్డ్‌ పోయెట్స్‌ డిపార్ట్‌మెంట్‌’లోని 14 ట్రాక్స్‌ ‘బిల్‌బోర్డ్‌’లోని 14 స్పాట్స్‌లో టాప్‌లో నిలిచాయి.

‘ఫోర్ట్‌నైట్‌’ ‘మై బాయ్‌ వోన్లీ బ్రేక్స్‌’ ‘సో లాంగ్, లండన్, ఫ్రెష్‌ ఔట్‌ ది స్లమ్మర్, ది టార్చర్డ్‌ పోయేట్స్‌ డి, డౌన్‌ బ్యాడ్, బట్‌ డ్యాడీ ఐ లవ్‌ హిమ్, ఫ్లోరిడాలాంటి సాంగ్స్‌ ఇందులో ఉన్నాయి.

ఈ నెల 19న విడుదల అయిన ‘ది టార్చర్డ్‌ పోయెట్స్‌ డిపార్ట్‌మెంట్‌’ అమ్మకాలల్లో రికార్డ్‌ సృష్టించింది. స్పాటిఫైలో హైయెస్ట్‌ సింగిల్‌–డే గ్లోబల్‌ స్టీమ్స్‌ ఆల్బమ్‌గా నిలిచింది. యాపిల్‌ మ్యూజిక్, అమెజాన్‌ మ్యూజిక్‌లోనూ ఈ ఆల్బమ్‌ హవా కొనసాగింది.

ఇవి చదవండి: Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్‌ యాక్షన్‌' వైపు పచ్చటి అడుగు..

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)