Lunch Box స్టీల్, ప్లాస్టిక్, గాజు... ఏది బెటర్‌?

Published on Sat, 01/24/2026 - 13:21

ఆఫీసులకు పాఠశాలలకు వెళ్లే వారు మధ్యాహ్న భోజనం కోసం రకరకాల లంచ్‌ బాక్సు ( lunch box) లను వాడుతుంటారు. రక రకాల డిజైన్లు, మోడల్స్‌లో మనల్ని ఆకర్షిస్తుంటాయి. అయితే వీటిలో ఏది సురక్షితం? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా?

ఆరోగ్యపరంగా చూస్తే గాజు పాత్రలు ఉత్తమం. ఎందుకంటే, గాజు వేడిని తట్టుకుంటుంది. ఆహారంలోని రసాయనాలతో ఇది చర్య జరపదు. భోజనం రుచిని,  పోషకాలను గాజు పాత్రలు అలాగే కా పాడతాయి. శుభ్రం చేయడం కూడా సులభం.

స్టీల్‌ భేష్‌: రోజూ వాడుకోవడానికి స్టీల్‌ బాక్సులు అత్యంత అనువైనవి. ఇవి ఆహారంతో ఎలాంటి చర్యాజరపవు. దీనివల్ల విషపదార్థాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉండదు. 

ఇత్తడి పాత్రలతో జాగ్రత్త: ఇత్తడి పాత్రలు చూడటానికి అందంగా ఉన్నా, లంచ్‌ బాక్సుల విషయంలో  ప్రమాదం పొంచి ఉంది. ఇత్తడిలోని అంశాలు ఆహారంలో కలిసే అవకాశం ఉంది. దీనివల్ల సమస్యలు తలెత్తుతాయి. 

అల్యూమినియం అసలే వద్దు 
తక్కువ ధర, తేలికగా ఉంటుందని అల్యూమినియంను ఎంచుకుంటారు. కానీ వేడి ఆహారం, నూనె పదార్థాలు, పులుపు వస్తువులతో అల్యూమినియం చర్య జరపడం వల్ల జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు రావడమే కాకుండా జ్ఞాపకశక్తి తగ్గడానికీ కారణమవుతుంది.

ప్లాస్టిక్‌ అత్యంత ప్రమాదకరం 
వేడి పదార్థాలు వేసినప్పుడు  ప్లాస్టిక్‌ కరిగి విషతుల్యంగా మారుతుంది. ఇది ఎంతమాత్రం  శ్రేయస్కరం కాదు. 

ఇదీ చదవండి: చిన్నారిని ఎత్తుకెళ్లి బావిలో పడేసిన కోతి, కాపాడిన డైపర్‌

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)