Breaking News

Shruti Rane: మ్యూజిక్‌ వరల్డ్‌లో గోల్డెన్‌ వాయిస్‌..

Published on Fri, 02/02/2024 - 14:49

'శృతి రాణే సింగర్, మ్యూజిక్‌ కంపోజర్‌. స్కూలు రోజుల నుంచి పాటలు పాడేది శృతి. స్థానికంగా జరిగే పాటల పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకుంది. ‘గోల్డెన్‌ వాయిస్‌’ అని శృతిని పిలిచేవారు. గానంలోనే కాదు పాటల కంపోజింగ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకుంది శృతి.'

తన డైనమిక్‌ స్టేజీ పెర్‌ఫామెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. తన అభిమాన మ్యూజిక్‌ కంపోజర్‌లు ప్రీతమ్, విశాల్‌–శేఖర్‌. ఎంత జటిలమైన పాటను అయినా అవలీలగా పాడే శృతి క్లాసిక్‌ సాంగ్స్‌ రీక్రియేటెడ్‌ వెర్షన్స్‌కు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా విమర్శలు తప్పవు.

‘బాలీవుడ్‌ క్లాసిక్‌సాంగ్స్‌ను ఇష్టపడే లక్షలాది శ్రోతలలో నేను ఒకరిని. ఒక క్లాసిక్‌ సాంగ్‌కు సంబంధించి బ్యాడ్‌ వెర్షన్‌ విన్నప్పుడు ఎంత కోపం వస్తుందో నాకు తెలుసు. ఒరిజినల్‌ ఎసెన్స్‌ మిస్‌ కాకుండా పాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదృష్టవశాత్తు రీక్రియేట్‌ వెర్షన్‌కు సంబంధించి నాకు ప్రశంసలు తప్ప విమర్శలు  ఎదురు కాలేదు’ అంటుంది శృతి రాణే.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)