Breaking News

Google software engineer : ఏ డే ఇన్‌ మై లైఫ్‌...

Published on Sun, 03/10/2024 - 00:28

గూగుల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సలోని రక్‌హోలియా ‘ఏ డే ఇన్‌ మై లైఫ్‌ ఎట్‌ గూగుల్‌’ కాప్షన్‌తో పోస్ట్‌ చేసిన వీడియో 2.4 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది.

ఉదయం ఇంటి నుంచి బయలుదేరడం నుంచి  గూగుల్‌ ఆఫీసులోకి అడుగు పెట్టడం, చెక్‌ అప్‌డేట్స్, బ్రేక్‌ ఫాస్ట్, ప్లాన్‌ ఫర్‌ ది డే అండ్‌ వర్క్, గెట్‌ సమ్‌ వాటర్‌ అండ్‌ స్నాక్స్, కోడ్‌ అండ్‌ అటెండింగ్‌ మీటింగ్స్, కొద్ది సమయం పుస్తకం చదవడం,  టేబుల్‌ టెన్నిస్‌ ఆడడం, వర్క్‌ చేస్తూ స్నాక్స్, కాఫీ ఆస్వాదించడం.

వర్క్‌కోడ్, డిజైన్, డిస్కస్, మ్యూజిక్‌ రూమ్‌లో కొద్దిసేపు గడపడం, జిమ్‌లో కొద్దిసేపు ఎక్సర్‌సైజ్, కోడింగ్‌ సెషన్‌లు, సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లడం...ఇలాంటి దృశ్యాలెన్నో ఈ వీడియోలో కనిపిస్తాయి. ఆఫీస్‌ జిమ్‌లో క్విక్‌ వర్కవుట్‌ సెషన్‌లాంటి వెల్‌–టైమ్‌డ్‌ బ్రేక్స్‌ను ఈ వీడియో హైలెట్‌ చేస్తుంది.

Videos

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్