Breaking News

ఆర్‌డబ్ల్యుఈ సర్చ్ అండ్‌ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్-2025

Published on Mon, 09/15/2025 - 17:38

హెల్త్‌ ఆర్క్‌ ఆధ్వర్యంలో ఆర్‌డబ్ల్యుఈ సర్చ్ అండ్‌  హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్-2025 మూడు రోజుల పాటు వైభవంగాసాగి ఘనంగా ముగిసింది. ఈ సమ్మిట్‌లో సుమారు 13దేశాల నుంచి రెండు వేల మందికిపైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 62 మంది ప్రముఖులు, సుమారు 42 అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో ఆరోగ్యరంగంలో వాస్తవిక ప్రపంచం సాక్ష్యాలు(ఆర్‌డబ్ల్యూఈ), కృత్రిమ మేధస్సు(ఏఐ), డిజిటల్‌ హెల్త్‌, ఇన్నోవేషన్‌పై లోతైన చర్చలు జరిగాయి.  

ఈ సమ్మిట్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ & లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖా మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇలాంటి వేదిక సమయోచితమైందని, ఈ వేదికపైకి గ్లోబల్ నిపుణులను తీసుకొచ్చిన హెల్త్ ఆర్క్ బృందం అభినందనీయం అని పేర్కొన్నారు.

ఇక మాజీ భారత శాశ్వత ప్రతినిధి, ప్రస్తుత కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఔషధరంగం, లైఫ్‌సైన్సెస్ రంగాల అగ్రనేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. దాంతోపాటు ప్రస్తుత జియోపాలిటికల్ క్లిష్ట పరిస్థితులు, వాటి వ్యాపార ప్రభావం” పై ప్రసంగిస్తూ.. మారుతున్న ప్రపంచ సమీకరణలు రంగంపై చూపుతున్న అవకాశాలు, సవాళ్ల గురించి విశ్లేషించారు.

చదవండి: Shubhanshu Shukla: స్పేస్‌లో వ్యోమగాములు ఫిట్‌నెస్‌ను ఎలా నిర్వహిస్తారంటే..!

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)