Breaking News

భారత్‌ వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రీజన్‌..!

Published on Mon, 08/04/2025 - 13:46

మన భారతీయ ఆచార వ్యవహారాలు, సంస్కృతికి ఇంప్రెస్‌ అయిన ఎందరో విదేశీయలు అనుభవాలను విన్నాం. అంతేగాదు మన భారత్‌ అబ్బాయిలనే వివాహమాడుతున్న విదేశీయువతులను కూడా చూశాం. కానీ మన భారతీయ అబ్బాయినే చేసుకోవడానికి గల కారణాలు వివరిస్తూ ఓ విదేశీ యువతి సోషల్‌ మీడియా పోస్ట్‌ నెట్టింట సంచలనంగా మారింది. 

ఆ పోస్ట్‌లో ఏముందంటే..తాను భారతీయ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి గల మూడు కారణాలను షేర్‌ చేసుకుంది రష్యన్‌ మహిళ క్సేనియా చావ్రా. వాళ్లతో అందమైన పిల్లలను కనొచ్చని, ఎల్లప్పుడూ రుచికరమైన ఆహారాన్ని వండటమేగాక, ప్రేమగా చూసుకుంటాడని చెప్పుకొచ్చింది. తన పట్ల చాలా కేరింగ్‌ తోపాటు సదా ప్రేమిస్తాడని చెప్పుకొచ్చింది. 

ఆ పోస్ట్‌కి ఆమె నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రపంచంలోనే ఉత్తమ భర్త అనే క్యాప్షన్‌ని కూడా జత చేసి మరీ పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ హృదయాన్ని కదిలించేలా అంతర్‌ సాంస్కృతిక సంబంధాన్ని ప్రతిబింబించింది. ఈ పోస్ట్‌ చూసి నెటిజన్లు..భారతీయ పురుషులు విదేశీ మహిళ మనసు గెలుచుకుంటున్నారు అని కొందరూ, ఆమె మాటల్లో నిజమైన సంతృప్తి కనిపిస్తుందని, మీరిద్దరూ ఇలానే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దీవిస్తూ పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: అప్పుడు శత్రువు..ఇవాళ జీవత భాగస్వామి..! ఇంట్రస్టింగ్‌ లవ్‌స్టోరీ..)
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)