Breaking News

రిపబ్లిక్‌ డే స్పెషల్‌.. 'మూడు రంగుల ముస్తాబు'

Published on Fri, 01/26/2024 - 16:48

దేశీయ స్ఫూర్తి కోసం ఈ రోజు ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు తిరంగా రంగులను ట్రై చేయచ్చు. అయితే ఆరెంజ్, తెలుపు, పచ్చ మూడు రంగులను ఒకే డ్రెస్‌లో ఉండాలనుకునేవారు కొందరైతే, ఒకే కలర్‌ కాన్సెప్ట్‌తో స్పెషల్‌గా వెలిగిపోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాగని, గాఢీగా కాకుండా లేత రంగుల ప్రత్యేకతతోనూ  మెరిసిపోవాలనుకుంటారు. అభిరుచికి తగినట్టుగా డ్రెస్‌ను ఎంపిక చేసుకునే స్పెషల్‌ డే కి స్పెషల్‌ లుక్‌.

యాక్ససరీస్‌..
► ఔట్‌ఫిట్స్‌లో ట్రై కలర్స్‌కి నో చెప్పేవాళ్లు ఇతర అలంకరణలో ప్రత్యేకతను చూపవచ్చు. అందుకు ట్రై కలర్‌ గాజులు, బ్రేస్‌లెట్స్‌ మంచి ఎంపిక అవుతుంది. ట్రై కలర్స్‌లో నెయిల్‌పాలిష్‌ డిజైన్‌నూ ఎంచుకోవచ్చు.

► వైట్‌ కుర్తా మీదకు ట్రై కలర్‌ దుపట్టా ఒక మంచి ఎంపిక అవుతుంది. ప్రత్యేకంగానూ ఉంటుంది.

► పూర్తి వైట్‌ గాగ్రా చోళీ లేదా మూడు రంగుల కలబోతగా మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేయచ్చు.

► ఆరెంజ్‌ కలర్‌ శారీ, వైట్‌ కలర్‌ బ్లౌజ్‌ లేదా సేమ్‌ ఆల్‌ ఓవర్‌ ఒకే కలర్‌ని ఎంచుకోవచ్చు. 

► జీన్స్‌ మీదకు గ్రీన్‌ కలర్‌ కుర్తా లేదా లాంగ్‌ ఓవర్‌ కోట్, ట్రై కలర్‌ జాకెట్‌ ధరించినా చాలు.

ప్రఖ్యాత డిజైనర్స్‌ సైతం తమ డిజైన్స్‌లో తెలుపు, పచ్చ, ఆరెంజ్‌ల ఒకే కలర్‌ కాన్సెప్ట్‌తో డిజైన్‌ చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ కాంబినేషన్‌ ఔట్‌ఫిట్‌ను మనమే సొంతంగా రీ డిజైన్‌ చేసుకోవచ్చు.

ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్‌ డే' ఎందుకో తెలుసా!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)