Breaking News

గాడి తప్పింది... గాడిదల కార్‌ అయింది!

Published on Thu, 11/20/2025 - 00:37

ఎప్పటి నుంచో కారు కొనాలనే కోరిక నెరివేరినందుకు పుణెకు చెందిన గణేష్‌ సంగ్డే తెగ సంతోషించాడు. అయితే ఆ సంతోషం అట్టే కాలం నిలవలేదు. సదరు ఆ వాహనం తరచుగా రిపేర్‌లకు వచ్చేది. ఎన్నిసార్లు వెహికిల్‌ డీలర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో వింత నిరసనకు దిగాడు. రెండు గాడిదలను కారుకి ముందు కట్టి చాలా స్లోగా డ్రైవ్‌ చేయడం మొదలుపెట్టాడు. దూరం నుంచి చూసేవాళ్లకు గాడిదలే కారును తీసుకువెళుతున్నట్లుగా కనిపిస్తుంది. 

దీనికి తోడు కారుతో పాటు నడుస్తున్న వారు భజంత్రీలు మోగిస్తుంటారు! వాహనానికి ఇరువైపులా బ్యానర్‌లు కట్టి డీలర్‌పై మరాఠీ భాషలో తన నిరసన డైలాగులు రాశాడు గణేష్‌. గణేష్‌ సమస్య మాటేమిటోగానీ, ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన గాడిదల కార్‌ వీడియో వైరల్‌ అయింది. ‘గాడిదల కారు అని పేరు పెట్టవచ్చు!’ ‘డీలర్‌కు, మీకు మధ్య గొడవలు సరే, మధ్యలో గాడిదలు ఏంచేశాయి?’ ‘గాడిదలను వివాదాల్లోకి లాగడం సరికాదు’... ఇలాంటి కామెంట్స్‌ కనిపించాయి.
 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు