Breaking News

నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్‌: మెరిసే చర్మం కోసం..

Published on Fri, 04/10/2026 - 14:15

ఆరోగ్యకరమైన, కాతివంతమైన చర్మం కావాలంటే సరైన కేర్‌ అవనరం. అందుకు సులభమైన మార్గం మనం ఇంట్లోనే సహజంగా ఫేస్‌ ప్యాక్‌ను తయారు చేసుకోవడం. తద్వారా ఎలాంటి దుష్ప్రభావలు లేని మంచి కాంతివంతమైన, మెరిసే చర్మాన్ని ఈజీగా పొందొచ్చు. అదెలాగో నటి ప్రియాంక చోప్రా తల్లి, డాక్టర్‌ మధు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ సౌందర్య చిట్కా ఏంటో చూసేద్దామా..!

ప్రియాంక తల్లి డాక్టర్‌ మధు మాట్లాడుతూ.. "నేను ఎప్పుడు ఫేస్‌వాష్‌ కానీ సోప్‌ కానీ వాడలేదు. అప్పుడప్పుడు నేను స్ర్కబ్స్‌ ఉపయోగిస్తాను. ఇలా చేస్తే డెడ్‌ సెల్స్‌ పోయి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. నేను ఎప్పుడు హెల్దీ స్కిస్‌నే మెయింటెస్‌ చేస్తాను. ఏ చర్మ సమస్యలకైనా నా కూతురు నేన ఈ ఫేస్‌ ప్యాక్‌నే వాడతాం. ఈ ప్యాక్‌లో పసుపు, శెనగపిండి వంటి పదార్ధాల వలన చర్మానికి మంచి గ్లోయింగ్‌ రావడమే గాక తాజాగా కనిపిస్తుంది. " అంటూ ఆ ప్యాక్‌ చేసుకునే విధానం గురించి వివరించారామె. 

ఎలా చేసుకోవాలంటే..
ఒక గిన్నెలోకిలోకి 2 టేబుల్‌స్పున్‌ల శెనగపిండి,  డ్రై స్కిన్‌ ఉంటే ఇంట్లో చేసిన క్రీమ్‌, తాజా పెరుగు, కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిపోయేంత వరకు ఉంచితే చాలు. ఆ తర్వాత ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో ట్రై చేసి చూడండి మరి...

 

(చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్‌ హ్యాబిట్స్‌)

Videos

జనసేన జయప్రకాష్‌పై కేసు నమోదు

అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి సవాల్ ఇరాన్ వ్యూహం ఏంటీ..?

గులాబీ దళపతి కేసీఆర్‌తో భేటీ

జగన్‌పై షర్మిల వ్యాఖ్యలు, రాచమల్లు అదిరిపోయే కౌంటర్

వరంగల్ లో మందుబాబుల వీరంగం

డెకాయిట్ మూవీ ఫస్ట్ రివ్యూ

ఒకప్పుడు నా మిత్రుడు.. నాపై చేసిన కామెంట్స్ మాత్రం.. రఘురామా వ్యాఖ్యలపై జడ రియాక్షన్

సెలూన్ షాప్ కు 70 లక్షల GST.. కంగుతిన్న సెలూన్ షాప్ ఓనర్

గల్ఫ్ దేశాలను చీకట్లోకి నెడుతున్న ఇరాన్

12 ఆగస్టు 2026 ఆకాశంలో పగలంతా చీకటి

Photos

+5

గ్రాండ్ గా అనంత్ అంబానీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతామహాలక్ష్మిలా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

తిమ్మరాజుపల్లి టీవీ.. వెరైటీగా ట్రైలర్‌ లాంచ్‌ (ఫోటోలు)

+5

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)

+5

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)

+5

సెలబ్రిటీలతో ఐకాన్ స్టార్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ (ఫొటోలు)

+5

గుర్తుకొస్తున్నాయి.. మహానేత పాదయాత్రకు 23 ఏళ్లు (చిత్రాలు)

+5

ఈ సినిమా ఎంతో స్పెషల్‌ అంటున్న కృతీ శెట్టి (ఫోటోలు)