Breaking News

ప్యారిస్‌ ఒలింపిక్స్‌ : లవ్‌బర్డ్స్‌ సందడి, వీడియో వైరల్‌

Published on Wed, 07/31/2024 - 16:04

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్నకుమారుడు, కోడలు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో సందడి చేశారు.  గతనెలలో(జూలై 12)న వివాహ బంధంతో ఒక్కటైన లవ్‌బర్డ్స్‌  వివాహ వేడుకలతరువాత విశ్వక్రీడా సంరంభం ఒలింపిక్స్‌ గ్యాలరీలో జంటగా మెరిసారు.  అనంత్‌-రాధిక ఫోటోలు ఇంటర్నెట్‌లో  వైరల్‌ అవుతున్నాయి. ప్యారిస్‌ ఒలింపిక్స్‌ వేడుకల్లో ఆసియా కుబేరుడుముఖేష్‌ అంబానీ,  ఈషా అంబానీ, ఆమె  భర్త ఆనంద్‌ పిరామిల్‌ పాల్గొంటున్నవీడియో కూడా సందడిగామారింది. 

రిలయన్స్‌ ఫౌండేషన్‌  ఛైర్‌ పర్సన్‌ అయిన నీతా ఒలింపిక్స్‌ గేమ్స్‌ జరుగుతున్న ప్రాంగణంలో  ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన తొలి ఇండియా హౌజ్  లాంచ్‌ చేశారు.  భార‌తీయ టెక్స్‌టైల్స్‌, హ్యాండీక్రాఫ్ట్స్‌కు చెందిన వ‌స్తువులు, ఇతక  కళాఖండాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంటాయి. అలాగే భారత స్టార్ షూటర్ సరబ్జోత్ సింగ్‌,  మనుభాకర్‌ను  నీతా అంబానీ ప్రత్యేకంగా అభినందించి, వారితో సెల్పీలు దిగి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

 

 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)