Breaking News

ప్రత్యేక ఆకర్షణగా 103 దేశాల తాళజాతి వనం, ఎక్కడో తెలుసా?

Published on Mon, 05/12/2025 - 15:24

ఓల్డ్‌మలక్‌పేట ఈ–సేవ వెనుక భాగంలో ఉన్న తాళజాతి వనం సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తోంది.  అక్కడ ఉండే చెట్లన్నీ పొట్టిగా, ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు వీలుగా ఉంటాయి. 103 దేశాలకు చెందిన తాళజాతి చెట్లన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడంతో ఆకర్షణతో పాటు ఆహ్లాదంగా ఉంటుంది. 

వీటితో పాటు వివిధ దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాలలో పెరిగే మొక్కలు కూడా ఈ పార్కులో పెరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం ఈ పార్కు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వేసవిలో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 

బ్రెజిల్, జర్మని, ఆ్రస్టేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఈస్ట్‌ ఆసియా మొదలగు దేశాల నుంచి సేకరించిన వివిధ రకాల మొక్కలు ఈ  పార్కులో జీవం పోసుకుంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉంటుందని ప్రవేశం ఉచితమని అధికారులు పేర్కొంటున్నారు.           – చాదర్‌ఘాట్‌  

ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర

తాళ జాతి మొక్కల ఉపయోగాలు:

ఆహారం: తాళ జాతి మొక్కల నుండి మనం వివిధ రకాల ఆహారాన్ని తయారు చేయవచ్చు. ఉదాహరణకు, తాటి పండ్లను తినవచ్చు  తాటి నూనెను తయారు చేయవచ్చు. తాళ జాతి మొక్కలు ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తాటి మొక్కలనుంచి తీసని కల్లునుఉపయోగిస్తారు.

తాళ జాతి మొక్కలను వివిధ రకాలుగా వాడుకోవచ్చు, ఉదాహరణకు, తాటి కలపను ఉపయోగించి ఇల్లు కట్టవచ్చు. తాటి ఆకులతో ఇల్లు  కట్టుకోవచ్చు.  తాటి చాపలు , బుట్టలతోపాటు, అనేక రకాల  అలకరణ వస్తువులను తయారు చేసుకోవచ్చు. మొదలనవి.   పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాతావరణాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది ,  జీవరాసులకు నివాస స్థలాన్ని అందిస్తుంది.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు