Breaking News

గమనిక: స్విట్జర్లాండ్‌ వెళ్లి ఉంటే.. ప్రాణాలతో.. నావీ అధికారి కుటుంబం

Published on Thu, 04/24/2025 - 10:48


ఏప్రిల్‌  22న పహల్గామ్‌  ఉగ్రదాడిలో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు.  పెళ్లి తరువాత హనీమూన్‌ కోసం   కశ్మీర్‌కు వచ్చిన ఆ దంపతులు.  వినయ్ నర్వాల్ , అతని భార్య హనీమూన్ కోసం ముందు స్విట్జర్లాండ్ వెళ్లాలని అనుకున్నారట. కానీ వీసా రిజెక్ట్‌ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌  ,సుందరమైన బైసరన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రిసెప్షన్ పార్టీ తర్వాత రెండు రోజుల తర్వాత    పెళ్లైన ఆరు రోజులకు   పహల్గాం వెళ్లారని అదే  తన మనవడి జీవితానికి శాపంలా తగిలిందని వినయ్ తాత ,  హర్యానా రిటైర్డ్ పోలీసు అధికారి హవా సింగ్  తెలిపారు. తన మనవడికి స్విస్ వీసా మంజూరు అయి ఉండే తన  మనవడు ప్రాణాలతో ఉండేవాడని కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సందర్బంగా  వినయ్ నర్వాల్‌, అతని  భార్యకు  హిమాన్షికి చెందిన వీడియో అంటూ ఒక వీడియో నెట్టింట  తెగ వైరల్‌ అయింది. అయితే  ఈ వైరల్ వీడియో 22 ఏప్రిల్ 2025న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఆయన భార్యకు సంబంధించింది కాదు.  యాషికా శర్మ షెరావత్, ఆశిష్ షెరావత్ అనే జంటది. వినయ్‌ వీడియోగా ఇది వైరల్‌ కావడంతో  ఈ వీడియో వినయ్‌ సార్‌ ది కాదని, తమది అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది. దీన్ని లెఫ్టినెంట్ వినయ్ కుటుంబం ధృవీకరించింది కూడా.

చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం

తన భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపిన తరువాత, ఆయన శవపేటికను కౌగిలించుకుని గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు కలచివేశాయి.  "జై హింద్"  అంటే తన భర్తకు  కన్నీటి నివాళులర్పించింది.  

చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు
 

 

సోదరి చేతుల మీదుగా అంత్యక్రియలు

వినయ్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం కర్నాల్‌లోని అతని స్వగ్రామంలో  అన్ని గౌరవ లాంఛనాలతో  జరిగాయి.  నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ సోదరి కర్నాల్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. హర్యానా ఎమ్మెల్యే జగ్మోహన్ ఆనంద్ సహా, పలువురు ఆర్మీ , నేవీ అధికారులు కూడా అంతిమ నివాళులు అర్పించారు. 


 
నోట్‌ : వినయ్‌, హిమాన్షికి సంబంధించిందిగా వైరల్  అయిన వీడియో  వారిది కాదని తెలియజేస్తున్నాం.  పొరపాటును గమనించగలరు. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)