Breaking News

Nikhil Anil Brijlal Kumar Sharma: ముంబైకర్‌ నిఖిల్‌..

Published on Sun, 06/16/2024 - 09:29

నిఖిల్‌ అనిల్‌ బ్రిజ్‌లాల్‌ కుమార్‌ శర్మ aka నిఖిల్‌ ముంబైకర్‌..  మోటో వ్లాగర్, బిజినెస్‌మన్‌. టాప్‌ టెన్‌  రిచెస్ట్‌సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్‌ర్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఒకడు.  హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఈ ముంబై వాసి కొన్నాళ్లు ఖతార్‌ ఎయిర్‌వేస్‌లో ఫ్లయిట్‌ అటెండెంట్‌గా పనిచేశాడు.

చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ మీదున్న ఇంట్రెస్ట్‌ ఆ ఎయిర్‌వేస్‌ కొలువులో కుదురుగా ఉండనివ్వలేదు. దాంతో ముంబైకి తిరిగొచ్చి.. నటనలో లక్‌ని పరీక్షించుకున్నాడు. అట్టే అవకాశాలు రాలేదు. వీడియోగ్రఫీ అంటే కూడా ఆసక్తి ఉండటంతో మైండ్‌ని అటువైపు మోల్డ్‌ చేసుకున్నాడు. యూట్యూబ్‌ని వేదికగా మలచుకున్నాడు. 

మోటర్‌ బైక్‌ మీద తను వెళ్లిన ప్రదేశాలను షూట్‌ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్‌ చానెల్‌లో పోస్ట్‌ చేయసాగాడు. అలా అతని లద్దాఖ్‌ మోటో ట్రిప్‌  వ్లాగ్‌ తన చానెల్‌ సబ్‌స్క్రైబర్స్‌ని అమాంతం పెంచేసింది. పాపులారిటీని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్‌ని కలవడానికి నిఖిల్‌ ఓ2ఓ (కన్యాకుమారి టు కశ్మీర్‌) బైక్‌ రైడ్‌ చేశాడు. ‘ముంబైకర్‌ నిఖిల్‌’ పేరుతోనే కీ చైన్స్, బెల్ట్‌ల బ్రాండ్‌ని స్థాపించాడు. ఇవి ఎక్స్‌క్లుజివ్‌గా అమెజాన్‌లోనే దొరుకుతాయి.

ఇవి చదవండి: Revathi Pillai: తానొక.. డిజిటల్ స్టార్.. అండ్ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌..

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)