Breaking News

మధుర కవచం! ఈ ఫ్రూట్‌ కవర్లతో లాభాలెన్నో..!

Published on Wed, 04/09/2025 - 09:41

కాస్మొటిక్‌ పేపర్‌తో ఈ కవర్లు తయారయ్యాయి. నలుపు, ఇటుక రంగులో ఉంటాయి. పల్చగా ఉండే ఈ కవర్‌పై మైనం వంటి పూత ఉండటం వల్ల వర్షపు నీరు కూడా కాయకు తాకకుండా కిందికి జారి΄ోతుంది. పిందె/కాయ మీద వర్షం పడితే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఆశించి మచ్చలు ఏర్పడతాయి. 

మచ్చల వల్ల టన్నుకు రూ. పది వేలకు పైగా ధర తగ్గిపోతుంది. కవర్లు కట్టిన మామిడి కాయపై ఎండ, వానల తాకిన  లేక మచ్చలు ఏర్పడవు. ఫ్రూట్‌ ఫ్లై (పండీగ) నుంచి కూడా రక్షణ దొరుకుతుంది. పురుగులు, తెగుళ్లు సోకవు. దీంతో రైతుకు పురుగుమందులు, కూలీ ఖర్చులు సగానికి సగం ఆదా అవుతాయి. 

కవర్‌ తొడిమను పట్టుకొని ఉండటంతో ఒక మోస్తరు గాలుల నుంచి కూడా కవర్‌ కాయలకు రక్షణ కల్పిస్తుంది. కాయలు ఏపుగా వైట్‌ ఎల్లో రంగులో పెరుగుతాయి. సాధారణంగా పెరిగే కాయలకంటే కవరులో పెరిగిన కాయలు నాణ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఫలితంగా ఎగుమతిదార్లు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. 

కవర్లలో పెరిగిన కాయలకు 30–40 శాతం అధికంగా ధర పలుకుతోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పురుగులు, తెగుళ్ల మందుల వాడకం, ఖర్చు సగానికి సగం తగ్గడం వల్ల ఆరోగ్యదాయకమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేయడంతోపాటు రైతుకూ అధికాదాయం సమకూరడం హర్షదాయకం.  

(చదవండి: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్‌ ఐదేళ్లలో..)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)