Breaking News

డీజే బీట్స్‌.. రోడియో నైట్స్‌..

Published on Tue, 07/29/2025 - 17:16

యువతను ఆకర్షించే రీతిలో హైదరాబాద్‌ నగరంలో మరోసారి సరికొత్త సంస్కృతికి బీజం పడింది. ప్రతిష్టాత్మక  ‘రాయల్‌ ఛాలెంజ్‌ అమెరికన్‌ ప్రైడ్‌ రోడియో నైట్స్‌’కు నగరం వేదికైంది. అమెరికా తరహా కల్చర్‌లో భాగమైన కాక్టెయిల్స్, దేశీ డీజే బీట్స్‌ మేళవింపుతో ఈ నైట్‌ను బోల్డ్‌ లైఫ్‌స్టైల్‌ ఎక్స్‌ప్రెషన్‌గా సోమాజిగూడలోని ఆక్వా పార్కులో సోమవారం వినూత్నంగా నిర్వహించారు. నగరంలో మొదలైన ఈ ఉత్సవం.. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనుంది. లైఫ్‌స్టైల్‌ వేదికగా అమెరికన్‌ స్పిరిట్, ఫ్రీడమ్, అడ్వెంచర్‌ థీమ్‌లతో బ్రాండ్‌ అనుభవాన్ని మరింత బలంగా ట్యాప్‌ చేయనుంది. 

ఈ ఈవెంట్‌ ప్రధానంగా అమెరికానా వైల్డ్‌ వెస్ట్‌ థీమ్‌ ఆధారంగా డిజైన్‌ చేశారు. డెనిమ్‌ స్టైల్‌తో అలంకరించిన డిజైన్, ఇంటరాక్టివ్‌ గేమ్స్, ఏ ఆర్‌ ఫొటో మూమెంట్స్‌ వంటి అనేక అనుభూతులను కలిపి లైఫ్‌స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా రూపొందించారు. ఇందులో భాగంగా లాసో ఛాలెంజ్‌లు, హ్యామర్‌ స్లామ్‌లు, హ్యాండ్‌ పెయింటెడ్‌ డీఐవై జోన్‌ వంటి క్రియేటివ్‌ స్పేస్‌తో యువతను కొత్తరకంగా భాగస్వాములను చేసింది. ఈ వేదికపై ప్రత్యేకంగా క్యూరేటెడ్‌ అమెరికన్‌ బైట్స్, సిగ్నేచర్‌ కాక్టెయిల్స్, ఎనర్జీ ఫుల్‌ డీజే బీట్‌ అహూతులను ఉత్సాహపరిచాయి. 

ఆధునిక జీవనశైలి.. 
‘ఇది సంగీతం, స్వేచ్ఛ, సంస్కృతిని కలిపిన ఆధునిక జీవన శైలికి ప్రతిబింబం’ అని డియాజియో ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ వరుణ్‌ కూరిచ్‌ అన్నారు. యువత ఆత్మవిశ్వాసం, ఐడెంటిటీని ప్రతిబింబించే ఈవెంట్లను కోరుతోంది. ఈ రోడియో నైట్స్‌ అలాంటి అవకాశాన్ని అందించిన తొలి వేదికని తెలిపారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)