Breaking News

ఆటలోనే కాదు..ఫ్యాషన్‌లోనూ ట్రెండ్‌ సెట్‌ చేసిన పీవీ సింధు

Published on Wed, 12/25/2024 - 12:21

పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ,రెండుసార్లు ఒలింపియన్‌   పీవీ సింధు వివాహ వేడుక అంగరంగ  వైభంగా ముగిసింది.  పెళ్లి కూతురులుక్‌లో ముగ్ధమనోహరంగా  అందర్నీ మెస్మరైజ్‌ చేసింది.

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో ఆదివారం, (డిసెంబర్ 22,2024న) ఉదయపూర్‌లో వివాహం చేసుకుంది పీవీ సిందు. ఈ సందర్భంగా  సింధు డిజైనర్‌ సారీ, పెళ్లి కూతురి ముసుగు, వరుడు బ్రోకేడ్ షేర్వాని ఇలా ప్రతీదీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 

ఒక్కో వేడుకకు, ఒక్కో డిజైనర్‌ రూపొందించిన ఫ్యాషన్‌ ఔట్‌ఫిట్స్‌తో తన వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ చాలా గ్రాండ్‌గా ఉండేలా జాగ్రత్త పడింది పీవీ సింధు. ముఖ్యంగా వధూవరుల మ్యాచింగ్‌ ఆభరణాలు కొత్త ట్రెండ్‌కు అద్దం పట్టాయి. ఫ్యాషన్ అభిమానులు, ముఖ్యంగా కాబోయే వధువుల మనసు దోచేశాయి. ఆటలోనూ కాదు, ఫ్యాషన్‌లోనూ ట్రెండ్‌ చేసిందంటూ మురిసిపోతున్నారు అభిమానులు.

పీవీ సింధు, సాయి మ్యాచింగ్‌ ఆభరణాలు
ప్రఖ్యాత  డిజైనర్ మనీష్ మల్హోత్రా   జ్యువెలరీ  కలెక్షన్లోని  పచ్చలు  పొదిగిన డైమండ్‌ నెక్లెస్‌ ధరించగా, వరుడు దత్త సాయి ఆభరణాలు అందరి దృష్టినీ కట్టిపడేశాయి. సింధు జాంబియన్ పచ్చలు   పొదిగిన  మల్టీ-లేయర్డ్ నెక్లెస్,పట్టీ, మ్యాచింగ్ చెవిపోగులు ధరిస్తే, వరుడు  డబుల్‌ లేయర్‌ నెక్లోస్‌ ధరించాడు. ఇంకా వజ్రాలు పొదిగిన కడియాలు, బంగారు గొలుసు  సింధు బ్రైడల్‌ లుక్‌నుమరింత ఎలివేట్‌  చేశాయి. కాబోయే వధూవరులకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేశారు అంటున్నారు ఫ్యాషన్‌ ప్రియులు, 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)