Breaking News

ఆర్టిస్ట్‌ మీరే...  క్యారికేచర్‌ మీదే!

Published on Fri, 02/27/2026 - 06:14

సోషల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్‌... క్యారికేచర్‌ ట్రెండ్‌. పర్సనల్‌ ఫొటోలను చాట్‌జీపీటీలో క్యారికేచర్‌లలోకి మార్చడమే ఈ ట్రెండ్‌ సారాంశం. వ్యక్తిత్వం నుంచి అభిరుచుల వరకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని  అందుకు అనుగుణంగా క్యారికేచర్‌లను రూపొందిస్తున్నారు. ఈ కార్టూన్‌–స్టైల్‌ ఇమేజ్‌లు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్‌లో భాగం కావడానికి డ్రాయింగ్‌ స్కిల్స్, డిజైన్‌ సాఫ్ట్‌వేర్, ఎడిటింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌లాంటివేమీ అవసరం లేదు. జస్ట్‌... ఆసక్తి ఉంటే చాలు!
మీరు కూడా ఈ ట్రెండ్‌లో భాగం కావాలనుకుంటే... ఇలా చేయండి:

→ చాట్‌జీపీటీ ఒపెన్‌ చేసి లేటెస్ట్‌ వెర్షన్‌ (జీపీటి–4వో) ఎంపిక చేసుకోవాలి.
→ స్పష్టమైన, ఫ్రంట్‌–పేసింగ్‌ సెల్ఫీ లేదా ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి.
→ ‘క్రియేట్‌ ఏ క్యారికేచర్‌ ఆఫ్‌ మై మీ’... ఇలా ఇన్‌పుట్‌ ఇవ్వాలి.
→ మీ వృత్తి, అభిరుచులకు సంబంధించిన వివరాలను యాడ్‌ చేయాలి.
→ ఇమేజ్‌ జనరేట్‌ అయిన తరువాత డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు