Breaking News

ఏటా పెరుగుతున్న శివలింగం

Published on Wed, 07/15/2026 - 19:12

ప్రతిదానికీ సైన్స్ ఒక లెక్క వేస్తుంది.. కానీ ఆ లెక్కలు తప్పే చోట, లాజిక్‌కు అందని ఒక మ్యాజిక్ మొదలవుతుంది. దాన్నే మనం దైవికశక్తి అంటాం. ఒడిశాలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న గుప్తేశ్వర్ గుహలు కూడా ఆ కోవలోకే వస్తాయి..! ఏటా పరిమాణం పెరుగుతూ, సైన్స్‌కే సవాల్ విసురుతున్న ఒక జీవమున్న శివలింగం కథ ఇది..! ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పేరు చెబితేనే.. దట్టమైన అడవులు, కొండలు గుర్తుకువస్తాయి. వాటి మధ్య ప్రకృతి మలచిన సున్నపురాయి గుహలు ఉన్నాయి. 

అక్కడికి వెళ్తే మనకు కనిపించేది ఒక అద్భుతం ఏంటంటే.. ఏటా పెరిగే శివలింగం..! ఇక ఈ గుహల లోపల ఉండే వాతావరణం కూడా ఓ పెద్ద వింత. బయట ఎంత ఎండగా ఉన్నా, గుహ లోపలికి అడుగుపెట్టగానే ఏసీ ఆన్ చేసినట్లు చల్లగా మారిపోతుంది. అంతేకాదు, అక్కడ ఉండే ఎకో సిస్టమ్ అంటే.. ప్రతిధ్వని చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు అక్కడ నిలబడి ఒక్కసారి 'ఓం నమఃశివాయ' అని పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్ఛరిస్తే.. ఆ ధ్వని తరంగాలు గుహ గోడలకు తగిలి వచ్చే ప్రతిధ్వని, మన శరీరంలో ఒక తెలియని దైవిక ప్రకంపనలను, ప్రశాంతతను తీసుకువస్తుంది.  ఏటా పెరుగుతున్న శివలింగానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మిస్‌ కాకుండా చూడండి..
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)