Breaking News

ముంబై ‘మాస్క్‌’ రెస్టారెంట్‌ ఘనత, ఇండియాలో ఒకే ఒక్కటి!

Published on Fri, 06/06/2025 - 16:01

ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో ముంబైలోని మాస్క్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. 2025 సంవత్సరానికి గాను ఈ ప్రపంచ ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో ముంబైలోని మాస్క్ 68వ స్థానంలో నిలిచింది. ఆసియా నుండి తొమ్మిది ఎంట్రీలలో మాస్క్ ఒకటి కాగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్‌  రెస్టారెంట్ మాస్క్ కావడం విశేషం.

ప్రతిష్టాత్మక సంస్థ రూపొందించిన ఉత్తమ రెస్టారెంట్ల  జాబితాలో ముంబైలోని మాస్క్ ప్రపంచవ్యాప్తంగా 68వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 50 ఉత్తమ రెస్టారెంట్లు 51 - 100 వరకు ర్యాంక్ పొందిన   జాబితా తాజాగా వెల్లడైంది.ఈ జాబితాలో ఆరు ఖండాల్లోని 37 నగరాల్లోని రెస్టారెంట్లు ఉన్నాయి. గత  ఏడాది ఈ జాబితాలో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన మాస్క్‌  అపుడు  78వ స్థానాన్ని ఆక్రమించింది. గత  ఏడాదితో పోలిస్తే   మరికొన్ని ర్యాంకులు పైగా  ఎగబాకింది.

చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్‌ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?

2016లో ప్రారంభమైన మాస్క్...దక్కించుకున్న ‌ ప్రశంసలు, అవార్డులు చాలానే ఉన్నాయి.    దేశంలో టాప్‌ రెస్టారెంట్‌గా అనేక సార్లు  నిలిచింది. 2025 ఆసియా బెస్ట్‌ రెస్టారెంట్ల 50 జాబితాలో కూడా మాస్క్‌ 19వ స్థానాన్ని దక్కించుకుంది.  యాక్సెంట్ ఢిల్లీ 46వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఉన్న ఏ రెస్టారెంట్ కూడా ఇటీవలి కాలంలో 50 ఉత్తమ జాబితాలో చోటు దక్కించుకోలేదు.  విదేశీ రెస్టారెంట్లు టాప్‌ప్లేస్‌స్‌ దక్కించు కున్నాయి.  ఉదాహరణకు, బ్యాంకాక్‌లోని గగ్గన్, దుబాయ్‌లోని ట్రెసిండ్ స్టూడియో  ఎక్కువగా టాప్‌ ప్లేస్‌ను ఆక్రమించుకున్నాయి.

ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్‌ నటి పెళ్లి, ఐవరీ కలర్‌ లెహంగాలో బ్రైడల్‌ లుక్‌!

 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)