Breaking News

Hyderabad: సిటీలో.. మదర్స్‌డే.. సందడి..

Published on Sun, 05/11/2025 - 09:06

సాక్షి,  హైదరాబాద్‌: మదర్స్‌ డే సందర్భంగా నగరంలో ఆదివారం అనేక ప్రత్యేక కార్యక్రమాలు, జరగనున్నాయి. వీటిలో భోజన విందులు, గిఫ్ట్‌ ఆఫర్లు మరెన్నో ఉన్నాయి. నగరంలోని మారియట్‌ హోటల్లో ఉన్న బక్రా రెస్టారెంట్‌లో ప్రత్యేక బ్రంచ్‌ మెనూ అందిస్తున్నారు. గచ్చిబౌలిలోని షెరటన్‌ హోటల్‌ లోని ఫీస్ట్‌ రెస్టారెంట్‌లో విత్‌ లవ్‌ మమ్స్‌ కిచెన్‌ థీమ్‌తో ప్రత్యేక బ్రంచ్‌. ఫొటో బూత్, గేమ్స్, బహుమతులతో మదర్స్‌డే ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. 

హైటెక్‌ సిటీలోని ది వెస్టిన్‌ హోటల్‌లో సీజనల్‌ టేస్ట్స్‌ రెస్టారెంట్‌లో కాంటినెంటల్, నార్త్‌ ఇండియన్, ఇటాలియన్‌ వంటకాలతో ప్రత్యేక డైనింగ్‌ తగ్గింపు ధరలో అందిస్తున్నారు. ఇలాంటి మెనూ మార్పులే కాకుండా పలు ఆఫర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నగర శివార్లలోని వండర్‌ లా అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో మదర్స్‌ డేని పురస్కరించుకుని మూడు ఎంట్రీలు కొంటే ఒక ఎంట్రీ ఉచితంతో పాటు మదర్స్‌ డే థీమ్‌తో పలు ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు.

 కాలిఫోర్నియా ఆల్మండ్స్‌ మదర్స్‌ డే సందర్భంగా అమ్మకు బహుమతులు అందించండి అంటూ ప్రత్యేక ఆల్మండ్స్‌ గిఫ్ట్‌ ప్యాక్స్‌ను నగర మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అమ్మకు అందించాల్సిన పోషకాహారంపై ఆన్‌లైన్‌ వేదికలపై పలు న్యూట్రిషనిస్ట్‌ వెల్నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి పలు వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తూ బాదం వంటి పోషకాలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు.   

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)