Breaking News

నిండు గర్భంతో అమలా పాల్‌, లెవల్‌ క్రాస్‌లో స్వయంగా ఓ పాట : వైరల్‌

Published on Sat, 05/25/2024 - 17:59

మైనా చిత్రంలోపాపులర్‌ అమలా పాల్, తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో  తనదైన ప్రతిభను చాటుకుంటోంది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్‌ హీరోలతో కలిసి నటించింది. జగత్ దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్న అమలా త్వరలోనే తల్లి  కాబోతున్న సంగతి తెలిసిందే. 

 తాజాగా  ఇన్‌స్టాలో  బేబీ బంప్‌తో అందమైన ఫోటోలను షేర్‌ చేసింది.   నిండు  గర్భంతో పసుపు పచ్చని చీరలో కళకళలాడుతోంది. అంతేకాదు  భర్తతో  మెరిపెంగా అలిగిన వీడియోకొట్టిన రీల్‌ను కూడా  పోస్ట్‌చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్‌  ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను  పోస్ట్‌ చేస్తూ అమలా, జగత్‌ దేశాయ్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 

అలాగే అమ‌లాపాల్ త‌న‌  నెక్ట్స్‌ మూవీ  `లెవల్ క్రాస్` కి సంబంధించి స్వయంగా తను  పాడిన పాటను పోస్ట్‌  చేసింది. విశాల్‌ చంద్రశేఖర్ స్వర పర్చిన సాంగ్‌ను పోస్ట్‌  చేసింది. దీనికి సంబంధించిన  ఆడియో వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)