రానూ.. బొంబైకి రానూ.. !

Published on Fri, 05/23/2025 - 09:53

హైదరాబాద్‌ నగరంలోని శిల్పకళా వేదికగా గురువారం నిర్వహించిన ప్రతిష్టాత్మక 72వ మిస్‌ వరల్డ్‌ 2025 వేదిక పై మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు విభిన్నకళారూపాలతో ఆకట్టుకున్నారు. ఈ టాలెంట్‌ కాంపిటీషన్‌ ఫినాలేలో తెలుగు సాంగ్‌ రాను బొంబైకి రాను అనే సాంగ్‌తో పలువురు ఉర్రూతలూగించారు. 

24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు వారి దేశాలకు చెందిన విభిన్న కళలతో అలరించారు. దీంతో పాటు పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక అంశాలు, ఐస్‌ స్కేటింగ్, డ్యాన్సింగ్, డీజే ప్లేయింగ్‌ వంటి ప్రదర్శనలిచ్చారు. ఈ టాలెంట్‌ గ్రాండ్‌ ఫినాలేలో మిస్‌ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్‌ కామెరూన్‌ (సింగింగ్‌) రెండో స్థానంలో, మిస్‌ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు.  

  • సంప్రదాయ శ్రీలంక సింహళీ నృత్యంతో అలరించారు మిస్‌ శ్రీలంక. ఒక్క రోజులో తన కోసం సంప్రదాయ డ్రెస్‌ను తన తల్లి డిజైన్‌ చేసి ఇచ్చినందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

  • ఈ టాలెంట్‌ గ్రాండ్‌ ఫినాలేలో భారతీయ కంటెస్టెంట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా  బాలీవుడ్‌ హిట్‌ సాంగ్‌ రామ్‌ లీలా సినిమాలోని దోల్‌ భాజే సాంగ్‌ ప్రేక్షకులు, జ్యూరీ సభ్యుల ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో నందినీ గుప్తా చేసిన నృత్యం ఆద్యాంతం ఆక్టట్టుకుంది. 

  • చివరగా 24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు అద్దాల మేడలున్నవే, రాను బొంబైకి రానూ.. అనే తెలుగు పాటలకు స్టెప్స్‌ వేస్తూ అదరగొట్టారు.    
     

(చదవండి: అమేజింగ్‌ అమ్మాయిలు)

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)