Breaking News

Miss World 2025 : బ్రేవ్‌ మిస్‌ వరల్డ్‌ గురించి తెలుసా?

Published on Sat, 05/10/2025 - 10:22

ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తొలి మిస్‌ జిబ్రాల్టర్‌గా డిసెంబర్‌ 2009లో కైనే అల్డోరినో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ తరువాత మిస్ వరల్డ్ బీచ్ బ్యూటీ టైటిల్‌ను కూడా గెలుచుకుంది, ఇది ఆమెను మిస్ వరల్డ్ పోటీలో సెమీఫైనల్‌కు వెళ్ళిన మొదటి జిబ్రాల్టేరియన్ రాజకీయాల్లోకి వచ్చిన కైనే డిప్యూటీ మేయర్‌గా, మేయర్‌గా పని చేసింది. మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ నుంచి అందుకున్న 10,000 డాలర్‌లను దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చింది. 

ఇజ్రాయెల్‌కు చెందిన లినోర్‌ అబార్గిల్‌ 1998లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ‘మిస్‌ వరల్డ్‌’ గెలిచిన తరువాత లినోర్‌ మోడలింగ్‌ను కొనసాగించింది. కొన్ని చిత్రాల్లో నటించింది. కొంత కాలం తరువాత మోడలింగ్‌ను విడిచిపెట్టి లా స్కూల్‌లో చేరింది. అబార్గిల్ లైంగిక హింసకు వ్యతిరేకంగా ఒక న్యాయవాదిగా కూడా పనిచేస్తుంది. ప్రకారం, ఫిబ్రవరి 17, 1980న ఆమె జన్మించింది.

ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో

‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని గెలుచుకోవడానికి ముందు లినోర్‌ అత్యాచారానికి గురైంది. అప్పటి నుంచి ఆమె లైంగిక హింసపై వ్యతిరేక పోరాటంలో భాగంగా గ్లోబల్‌ అడ్వకెట్‌గా మారింది. తనపై జరిగిన అత్యాచారం, ఆ తరువాత జరిగిన పరిణామాలపై ‘బ్రేవ్‌ మిస్‌వరల్డ్‌’ పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసింది.

ఇదీ చదవండి: ఇషా అంబానీ డైమండ్‌ నెక్లెస్‌ రూ. 1,267 కోట్లా? నెయిల్‌ ఆర్ట్‌ స్పెషల్‌ ఏంటి?

నైజీరియన్‌ ‘అగ్బానీ’ డారేగో మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకున్న తొలి బ్లాక్‌ ఆఫ్రికన్‌ మహిళ. కిరీటాన్ని గెలవడానికి ముందు తరువాత కూడా మోడలింగ్‌ చేసింది. ‘మిస్‌ వరల్డ్‌–2014’తో పాటు ఎన్నో అందాల పోటీలకు జడ్జీగా వ్యవహరించింది. నైజీరియన్‌ టెలివిజన్‌లో ‘స్టైలోజెనిక్‌’ పేరుతో రియాలిటీ షో చేసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా రాణించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)