Breaking News

అతడు.. ఆమె... మిస్‌ వరల్డ్‌

Published on Thu, 05/15/2025 - 09:45

ఆ భార్యాభర్తల పేర్లు ‘మిస్‌ వరల్డ్‌’తో ముడిపడి ఉన్నాయి. భర్త ‘మిస్‌ వరల్డ్‌ పోటీల సృష్టికర్త, భార్య ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ నినాదంతో ‘మిస్‌ వరల్డ్‌’ను దాతృత్వ దారిలోకి తీసుకువచ్చింది. మిస్‌ వరల్డ్‌ చైర్‌పర్సన్, సీయివో జూలియా మోర్లే వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. మాజీ మోడల్‌. మిస్‌ వరల్డ్‌ను తొలిసారిగా ప్రారంభించిన ఎరిక్‌ మోర్లే ఆమె భర్త. 

2000 సంవత్సరంలో భర్త చనిపోయిన తరువాత ‘మిస్‌ వరల్డ్‌’ ఛైర్‌పర్సన్‌ అయింది జూలియ.1972లో ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ నినాదాన్ని తెర మీదికి తీసుకువచ్చింది. ఈ నినాదంలో భాగంగా సామాజిక సేవాకార్యక్రమాల కోసం డబ్బు సేకరించడానికి శ్రీకారం చుట్టారు. 

2009లో ‘ఛారిటీ డిన్నర్‌’ నిర్వహించడం ద్వారా వచ్చిన నిధులతో ‘ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌’ ఏర్పాటు చేసింది. ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ క్యాంపెయిన్‌కుగానూ ‘ప్రియదర్శిని’ అవార్డు అందుకుంది.

(చదవండి: Miss World 2025: సర్వాంగ సుందరంగా రామప్ప ఆలయం..)
  

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)