Breaking News

సూట్స్‌ని స్టైలిష్‌గా కుట్టేదాం ఇలా..!

Published on Fri, 04/11/2025 - 11:03

సూట్స్‌ కోసం ఖరీదైన ఫ్యాబ్రిక్స్‌ కొనుగోలు చేయడం మాత్రమే కాదు వాటిని అంతే స్టైల్‌గా స్టిచ్‌ చేయడం కూడా ముఖ్యమే. ఎంత మంచి బ్రాండెడ్‌ క్లాత్‌ తీసుకున్నా స్టిచ్చింగ్‌ కుదరకపోతే.. ఆ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే. 

ముఖ్యంగా విభిన్న హోదాల్లో ఉంటూ సూట్స్‌ ధరించేవారికి ఆ హోదాకు తగ్గట్టు కుట్టు కూడా కుదరాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్స్‌ తామే స్టిచ్చింగ్‌ సేవలను అందిస్తున్నాయి. ఈ విషయంలో మరొక అడుగు ముందుకేసిన.. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌. 

హైదరాబాద్‌ నగరవాసులకు ఉచితంగా స్టిచ్చింగ్‌ సేవల్ని పరిచయం చేస్తూ మేడ్‌ ఫర్‌ యూ స్టిచ్డ్‌ ఫర్‌ ఫ్రీ పేరిట ఓ కాన్సెప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ రిటైల్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ప్రణవ్‌ డేవ్‌ తెలిపారు. ఈ పంధాను మరిన్ని బ్రాండ్స్‌ అనుసరిస్తే.. వేల రూపాయలు వ్యయమయ్యే స్టిచ్చింగ్‌ సేవలు ఉచితంగా అందించే పరిస్థితి కనిపిస్తోంది.   

(చదవండి: సమ్మర్‌లో కాటన్‌ డ్రెస్‌లతో స్టైలిష్‌గా ఉండొచ్చు ఇలా..!)

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)