Breaking News

హాటెస్ట్‌ కర్రీ చాలెంజ్‌.. ఈ బ్రో తిప్పలు చూడండి!

Published on Mon, 06/16/2025 - 12:52

ఫుడ్‌ ఛాలెంజెస్‌లో ఒక్కోసారి ఇబ్బందులు తప్పవు.  అప్పుడప్పుడూ ఊహించని దుష్పరిణామాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. లండన్‌లోని ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట​్‌లో హాటెస్ట్‌ కర్రీ తిని ఓ కంటెస్టెంట్‌ నానా  ఇబ్బందులు పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట సంచలనంగా మారింది. పదండి దీని కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.

లండన్‌ లోని హాటెస్ట్‌ కర్రీ..బెంగాల్‌ విలేజ్‌ (Bengal Village) లో దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 72 ఘాటైన మసాలా దినుసులతో అత్యంత కారంగా  ఈ కర్రీని వండి వారుస్తారు బెంగాల్ విలేజ్‌ వంటగాళ్లు. ముఖ్యంగా కారోలినా రీపర్, స్కాచ్ బోనెట్, నాగ, బర్డ్స్ ఐ,స్నేక్ చిల్లి వంటివి ఉపయోగిస్తారు. ఆవాలు, మెంతులు, జీలకర్ర మొదలైన వాటితో వండుతారు. గ్రేవీని నెయ్యి, వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరపకాయలు, మసాలా దినుసులు  కొన్ని టమోటాలతో తయారు చేస్తారు. మధ్యలో పసుపు మిరపకాయను పైకి తిప్పి, తరిగిన కొత్తిమీరతో అలంకరించి వడ్డిస్తారు. తమిళ ప్రిన్స్, గనపతి , బాలుచి వంటివి కూడా ఉన్నాయి. ఇది  వండేటపుడు చెఫ్‌లు గ్లౌజెస్‌ తప్పకుండా ధరిస్తారు. 

ఇదీ చదవండి: చిన్న ప్రాణితో.. ప్రాణానికే ముప్పు: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
 

బెంగాల్ విలేజ్ అనేది UKలోని లండన్‌లోని బ్రిక్ లేన్‌లో ఉన్న ఒక భారతీయ వంటకాల రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ అనేక ఆహార సవాళ్లకు ప్రసిద్ధి చెందింది,  చాలా ధైర్యవంతులే హాటెస్ట్ కర్రీ ఛాలెంజ్‌లో పాల్గొంటారు.  ఈ రెస్టారెంట్  అధికారిక X హ్యాండిల్‌లో ఇటీవల పోస్ట్ చేసిన వీడియోలో వారి "హాటెస్ట్ కర్రీ" ప్రయత్నించిన  వ్యక్తి దయనీయ స్థితిలో ఉన్న కస్టమర్‌ను చూడవచ్చు. రెస్టారెంట్ యజమాని చేతిలో ఒక గ్లాసు నీరు పట్టుకుని  బ్రో. కాసిన్ని నీళ్లు తాగు బ్రో.. ఒక్క సిప్ చాలు" అని రెస్టారెంట్ బతిమలాడుతున్నాడు.  చివరికి ఒక గుక్క నీళ్లు తాగి  అతగాడు తెప్పరిల్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.  (Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?)

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)